Apr 04
భూ తో మొదలయ్యే పదాలు…
Telugu విహారి
:::::::::
మనబడి రెండు త్రైమాసికాలు పూర్తయ్యాయి. మూడో త్రైమాసికం మొదలయ్యే రోజు గతం లో జరిగిన పాఠ్యాంశాలు పిల్లలు గుర్తు పెట్టుకున్నారో లేదో చూద్దామని ప్రశ్నలు వెయ్యడం మొదలు పెట్టా. అడిగిన వాటిలో చాలా మటుకు ఠకీ ఠకీ మని చెప్పేశారు. ఇక చివరగా కొన్ని అక్షరాలు చెబుతూ ఆ అక్షరాలతో మొదలయ్యే పదాలు చెప్పమన్నాను. ఒక్కో దానికి తమకు గుర్తున్న వన్నీ చెప్పేశారు. ఇన్ని అడిగాం కదాం నా పేరు గుర్తు పెట్టుకున్నారో
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి