హైదరాబాదుకు సముద్రాన్ని తీసుకొస్తానని రాజకీయులు వాగ్దానాలు చెయ్యడం గతంలో జోకు. అది నిజమయ్యే రోజు దగ్గర పడుతుందేమోనని మిత్రుడొకడన్నాడు. అదేంటని అడిగితే.. "అవును, బీచి వాలీబాలు ఆడుతున్నారుగా.. బీచి వచ్చేసినట్టే మరి! ఇహ సముద్రాన్ని లాక్కురావటమెంతసేపు?" అని అన్నాడు. అసలు బీచే లేని హై.లో కూడా కాస్త ఇసక పోసి బీచి వాలీబాలు (బీవా) ఆడేసెయ్యొచ్చని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. తీరా అసలు సంగతి ఇది.. జనాలని
పూర్తిగా చదవండి