రైళ్ళ వివరాలను చెప్పే కొత్త వెబ్ 2.0 సైట్ (బీటా)
Railway, erail, trains April 4th, 2008మీరెప్పుడైనా మన రైల్వే వెబ్ సైట్ కి లాగిన్ అయ్యారా. ఎలా ఉందంటారు? ఆ వెబ్ సైట్ స్పీడ్ కి భయపడేవారికోసమే ఒక కొత్త వెబ్ సైట్ వచ్చింది. ఈమధ్య నే ఈ కొత్త వెబ్ సైట్ ని చూశాను. విమల్ కుమార్ అనే ఆ
యన నడుపుతున్న ఈ సైట్ లో రైళ్ళ రాక పోకల గురించే కాక చాలా విషయాలను చాలా ఫాస్ట్ గా తెలుసుకోవచ్చును. ఈ సైట్ ఉపయోగిస్తున్న WEB2.0 టెక్నాలజి వలన కావలసిన డేటా చాలా ఫాస్ట్ గా వస్తుంది. ఈ సైట్ ద్వారా క్రింద తెలిపిన వివరాలను తెలుసుకోవచ్చును.
- రెండు ఊళ్ళ మధ్య ఉన్న అన్ని రైళ్ళ ను ఒకే స్క్రీన్ లో చూడవచ్చు
- ఆ రైళ్ళు వారంలో ఎన్నిసార్లు తిరుగుతాయో తెలుసుకోవచ్చు
- రైలు లో ఖాళీ లను తెలుసుకోవచ్చు
- రైలు ప్రయాణించే మార్గాన్ని తెలుసుకోవచ్చు
- రైలు వళ్ళే మార్గాన్ని map ద్వారా చూడవచ్చు
- P.N.R పరిస్థితిని తెలుసుకోవచ్చు
పూర్తిగా చదవండి