వంటలు - చింతకాయ పచ్చడి
Telugu April 4th, 2008కావలసిన వస్తువులు:
చింతకాయలు - 2800 గ్రా. (1 కట్టు).
ఉప్పు - సోలా గిద్ద.
మెంతులు - 100 గ్రా.
పసుపు - సరిపడినంత.
తయారు చేసే విధానం :
ముందుగా చింతకాయలు శుభ్రంగా కడిగి, తుడిచి ఆరబెట్టాలి. తరువాత చింతకాయలు, ఉప్పు, పసుపు, మెంతులు వేసి మెత్తగా తోక్కవలెను. తొక్కిన తరువాత బేషన్‌లో వేసి విత్తనాలు, పీసులు ఉంటే తీసేసి జాడీలో పెట్టుకోవాలి. [ఇంకా... ]
From తెలుగుదనం (www.telugudanam.co.in).
పూర్తిగా చదవండి