ఎర్రకోట (Red Fort)
పర్యాటక ప్రదేశాలు...ఎ April 5th, 2008- ఎర్రకోట ప్రపంచ వారసత్వ జాబితాలో ఎప్పుడు చేరింది--2007.
- ఎర్రకోట ఏ నగరంలో ఉన్నది--ఢిల్లీ.
- ఎర్రకోట నిర్మాత--షాజహాన్.
- ఎర్రకోట ఏ నది ఒడ్డున ఉన్నది--యమున నది.
- 12వ శతాబ్దంలో లాల్‌కోట్ ఎవరి రాజధానిగా ఉండేది--పృథ్వీరాజ్ చౌహాన్.
- ఎర్రకోటను రాజధానిగా చేసుకోకమునుపు షాజహాన్ రాజధాని--ఆగ్రా.
- ఎర్రకోట ఏ సంవత్సరములో నిర్మించబడినది--1639.
- బ్రిటీష్ వారి కాలంలో ఎర్రకోటను ఏ విధంగా ఉపయోగించుకున్నారు--కంటోన్మెంటుగా.
- స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం ఎర్రకోటను సైన్యం అధీనంనుంచి ఎప్పుడు తప్పించింది--2003.
- ఎర్రకోట ప్రక్కనే కల కోట--సలీంఘర్ కోట.
పూర్తిగా చదవండి