తినేది చేదని తెలిసీ, అది ఉగాది విందని తలచి. ఇష్టపడే ఆ పూతే అలవాటైతే ప్రతి రోజూ వసంతమౌతుంది !
Uncategorized, సర్వధారి నామ సంవత్స April 5th, 2008బ్లాగు మిత్రులకు , శ్రేయోభిలాషులకు సర్వధారి నామ సంవత్సర శుభాకాంక్షలు ,ఈ సారి ముందుస్తు ఎందుకంటే ఈ ఉగాదికి వూరువెళ్ళాలి
పోయిన సంవత్సరంలా కాకుండా ఈ సారి తేదీల విషయంలో తికమక లేదు .
సర్వజిత్ నాజీవితంలో పెను మార్పులకు దారి తీసినది గృహస్తాశ్రమం స్వీకరించక తప్పింది కాదు ఈ సర్వధారి నామ సంవత్సరం లో ఎమి జరుగు తుందొచూడాలి ! ఈ సారి ఉగాది కి కవిత కాకుండా ఒక పాట
జీతం ఎక్కడున్నాది జీతం ఎక్కడున్నాది
ఈ ఖర్చుల్లులో కరుగూతున్నాది
అందమైన జీవితం అనుకుంటున్న వయసులో
అనుకోకుండా పెళ్ళై పోయినాది
బాచ్హిలర్ గ బ్రతిగా ఎంతో హాయిగ తిరిగా ..
కోంగుని పట్టి కోట్టుకు పోయానే ..బ్రతుకూలో కోంగుని పట్టి కోట్టుకు పోయానే ..
(దీని ని గజిని సినిమాలోని హృదయం ఎక్కడున్నాది బాణి / రాగం లో పాడుకోన వలెను )
ఉగాది శుబాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీకు మరింత ఆనందాన్ని కలిగించాలి అని కోరుకుంటూ ….
మీ శ్రేయోబిలాషి
కృపాల్ కశ్యప్

పూర్తిగా చదవండి
