జ్ఞాపకం
కవితలు, నాకు నచ్చిన కవితలు, మాకు నచ్చిన కవితలు April 6th, 2008
జ్ఞాపకాల అరల్ని తవ్వుతూంటే...
ఎక్కడో చూసిన జ్ఞాపకం..
ఎప్పుడో కలసిన జ్ఞాపకం..
ఎన్నడో ఓ నవ్వు రువ్వినా జ్ఞాపకం..
ఎచ్చటో కలసి నడచిన జ్ఞాపకం..
ఎదరినో కలసి ఊసులద్దిన జ్ఞాపకం..
కలల తాలూకు తియ్యదనాన్ని కలసి పంచుకొన్న జ్ఞాపకం..
ఊహాల తాలూకు అనుభూతుల్ని నెమరు వేసుకొన్న జ్ఞాపకం..
కష్టాల తాలూకు బాధల్ని కలసి మోసిన జ్ఞాపకం..
ఇన్ని జ్ఞాపకాల మధ్యన..
నీవు మిగిల్చిన ఒంటరితనపు అనుభూతుల మధ్యన ఏకాకిలా నేను..
పూర్తిగా చదవండి