ఉగాది శుభాకాంక్షలు
Telugu April 7th, 2008
సర్వధారి నామ సంవత్సరం మీఅందరికీ సంతోషాన్నీ, ఆరోగ్యాన్నీ, సంపదల్నీ, బ్లాగులు రాసే బుద్ధినీ, బ్లాగ్వృద్ధినీ ఇవ్వాలనీ నా బ్లాగ్ముఖంగా కోరుకుంటున్నా.
ఈఉగాది తెలుగు బ్లాగరులకి మరిచిపోలేని రోజు. ఒక యుగాది. ప్రవీణ్ ధృఢసంకల్పంతో, దీక్షగా తెలుగుబ్లాగులని ఒక సంకలనంగా తీసుకురావడం తెబ్లా చరిత్రలో ఒక మైలురాయి. రావు గారూ- ప్లీజ్.. నోట్ దిస్పాయింటు. వీవెనుడి ముఖపత్ర వీవింగు నిరాడంబరతలో కూడా సౌందర్యం నింపచ్చని
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి