జగ్జీవన్ రాం (Jagjivan Ram)
వ్యక్తులు...జగ్జీవన్ April 7th, 2008- జగ్జీవన్ రాం జయంతి ఏ రోజున జరుపుకుంటారు--ఏప్రిల్ 5.
- జగ్జీవన్ రాం ఏ సంవత్సరంలో జన్మించారు--1908.
- జవహార్‌లాల్ నెహ్రూ తొలి కేబినెట్‌లో జగ్జీవన్‌రాం నిర్వహించిన శాఖ--కార్మిక శాఖ.
- భారత జాతీయ కాంగ్రెస్ అద్యక్షపదవికి జగ్జీవన్‌రాం ఎప్పుడు చేపట్టారు--1970-71లో.
- 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో జగ్జీవన్‌రాం మంత్రిత్వ శాఖ--రక్షణమంత్రి.
- మురార్జీ దేశాయ్ ప్రధానమంత్రి కాలంలో జగ్జీవన్ రాం హోదా--ఉప ప్రధానమంత్రి, రక్షణ శాఖ.
- జగ్జీవన్‌రాం జన్మదినాన్ని ఏ రోజుగ జరుపుకుంటారు--సమతా దివస్.
- జగ్జీవన్‌రాం సమాధి పేరు--సమతాస్థల్.
- జగ్జీవన్‌రాం కూతురు మరియు ప్రస్తుత కేంద్ర మంత్రి--మీరా కుమార్.
- జగ్జీవన్‌రాం ఎప్పుడు మరణించారు--జూలై 6, 1986.
పూర్తిగా చదవండి