తెలుగు బ్లాగు లోకానికి ఉగాది శుభాకాంక్షలు..!!
Uncategorized April 7th, 2008అదేమిటో యింగ్లీష్ కొత్త సంవత్సరం అంటే అందరు తాగి తందనాలు ఆడితే కాని కొత్త సంవత్సరం కి స్వాగతం చెప్పినట్లు కాదు అనుకుంటారు.. కాని మన తెలుగు నూతన సంవత్స్రరం కి, ఆ కథే వేరండి బాబు, ఆ పట్టు పంచెలు, పట్టు చీరలు, మామిడి లోగిళ్ళు, వచ్హి పోయే బంధువులు, వేడి వేడి బొబ్బట్లు, గారెలు, కొత్త అళ్ళుల్ల కొంటే మరదళ్ళ సరదా సంబరాలు, కమ్మనైన కోయిల రాగాలు..చూశారా ఎంత తియ్యగా వుందో మన తెలుగు నూతన సంవత్సర స్వాగత వేళ… అందుకే అయ్యింది మన తెలుగు బాష “తేనె లొలుకు తేట తెలుగు కమ్మనైన తియ్యనైన తెలుగు”..యింత సంస్ర్కుతిని , కమ్మదనాన్ని ఇచ్హిన తెలుగు బాష నా మాత్ర బాష ఐనందుకు గర్విస్తున్నాను.. తెలుగు బ్లాగర్లందరకి యివే నా సర్వ ధారి నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..!!

పూర్తిగా చదవండి
