ప్రవాసం నుంచి పిలిచినా కులాసాగా “కుహూ” మంటుంది కోయిలమ్మ కుశలంగా మేమున్నామని మావారందరికీ కబురు చేరుస్తుంది పోయిన ఉగాదికి రాసుకున్నాను మళ్ళీ నెమరు వేసుకుంటున్నాను మసకగా ఉన్న మనోగతాన్ని మరమ్మత్తు చేసుకుంటున్నాను కాలంతో పోటీ పడను కలిసి నడవడమే నా ధ్యేయం కలిసి వచ్చిన వాటితోనే కలలు నిజం కాగలవు.  
పూర్తిగా చదవండి