ఎం.ఎస్.గిల్. (M.S.Gill)
వ్యక్తులు...ఎం.ఎస్.గి April 8th, 2008- కేంద్ర ప్రభుత్వములో ఎం.ఎస్.గిల్ ఏ శాఖామంత్రిగా నియమితులయ్యారు--క్రీడలు, యువజన సర్వీసులు.
- ఎం.ఎస్.గిల్ ఏ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు--పంజాబ్.
- ఎం.ఎస్.గిల్ ఇంతకు క్రితం ఏ రాజ్యాంగ పదవిని నిర్వహించారు--ప్రధాన ఎన్నికల కమీషనర్.
- ఎం.ఎస్.గిల్‌కు పూర్వం ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా పనిచేసినది--టి.ఎన్.శేషన్.
- ఎం.ఎస్.గిల్ ఏ రాష్ట్రానికి చెందినవారు--పంజాబ్.
- ఏ ఒలింపిక్ క్రీడలకు ఎం.ఎస్.గిల్ భారత అధికారుల బృందానికి నేతృత్వం వహించారు--1968 మెక్సికో ఒలింపిక్స్.
- ఎం.ఎస్.గిల్ చేసిన సాహసకృత్యం--20 వేల అడుగుల ఎత్తు వరకు ఎవరెస్టును అధిరోహించి ఈ ఘనత సాధించిన తొలి ఐ.ఏ.ఎస్.అధికారిగా రికార్డు సృష్టించారు.
- ఎం.ఎస్.గిల్ ఏ రాజకీయ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు--కాంగ్రెస్.
- రాజ్యసభకు ఎం.ఎస్.గిల్ ఏ సంవత్సరంలో ఎన్నికయ్యారు--2004.
- ఎం.ఎస్.గిల్ రచించిన గ్రంథం--Himalayan Wonderland: Travels in Lahaul - Spiti.
పూర్తిగా చదవండి