మల్లెలు - కోకిల?
'ఊక'వితలు-పద్యాలు April 8th, 2008భామదేహపుమంచిగంధము భామరాకనుతెల్పగా
భామకొప్పునమల్లెపువ్వులు బంపనిద్రను దవ్వుగా
భామజుట్టినఆకువక్కలు”పండు యాశల”మ్రోయగా
భామజెంతకుజేరెకాంతుడుపారవశ్యమునొందగా

పూర్తిగా చదవండి
భామదేహపుమంచిగంధము భామరాకనుతెల్పగా
భామకొప్పునమల్లెపువ్వులు బంపనిద్రను దవ్వుగా
భామజుట్టినఆకువక్కలు”పండు యాశల”మ్రోయగా
భామజెంతకుజేరెకాంతుడుపారవశ్యమునొందగా
