Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఆహ్వానం

వివిధ రాజేంద్ర కుమార్ దేవరపల్లి
యల్.వి.ప్రసాద్ గురించి తెలియని భారతీయ సినిమా ప్రేక్షకులు ఉండరని మా ప్రగాఢ విశ్వాసం.మామూలుగా కంటికి కనిపించని ఒక విత్తనం మర్రిమహావృక్షంగా మారిందంటే నమ్మని వారికి యల్.వి.ప్రసాద్ గారి జీవిత మహాప్రస్థానం ఒక సజీవ ఉదాహరణ.మొదటి హిందీ,తెలుగు,తమిళ టాకీ చిత్రాల్లో నటించిన ఏకైక వ్యక్తిగా ఘనతకెక్కటమే కాక,తను స్వయంగా ఒక సంస్థలా పరిణామం చెందిన గొప్ప వ్యక్తి ఆయన.ఆలంఆరా నుంచి అమావాస్యచంద్రుడు వరకూ ప్రసాద్ గారి జీవితమంతా భారతీయ చలన చిత్ర చరిత్రే.ఆ మహనీయుడి చిత్రాలనుంచి కొన్ని [...]
పూర్తిగా చదవండి

అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan)

వ్యక్తులు...అమితాబ్ బ Kishor
అమితాబ్ బచ్చన్‌పై విమర్శలు చేసిన నవనిర్మాణసేన అధ్యక్షుడు--రాజ్ థాకరే.అమితాబ్ బచ్చన్ ఏ నగరంలో...
పూర్తిగా చదవండి

ఎవరి చావు వారు చస్తే తప్పేంటి ?-7

అవశ్యమ్ అనుభోక్తవ్య తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
ఆమె చనిపోయిన విషయం గుర్తొచ్చి రామభద్రానికి తానిప్పుడు చూస్తున్నది భోజేశ్వరి ప్రేతాత్మనన్న విషయం స్పష్టంగా ఆకళింపైపోయింది. భయంతో కళ్ళు పెద్దవిచేసుకుని నోరు తెఱుచుకుని నిశ్చేష్టుడై ఆమెవంక చూస్తున్నాడు. "ఎందుకు భద్రం భయపడుతున్నావ్ ?" అని భోజేశ్వరి నవ్వుతూ గాలిలో కలిసిపోయి అంతర్ధానమైంది. అంతే ! పెరుగూ విరుగూ అన్నీ మర్చిపోయి రామభద్రం ఇంటికేసి పరుగో పరుగు. ఇంట్లోకి రాకముందే మెట్లదగ్గరే పడిపోయాడు. అసలు తాను ఇంటికెలా చేరుకున్నాడో తనకే తెలియదు. అందరూ ఆందోళనతో అతన్ని లేవదీసి లోపలికి మోసుకెళ్ళారు. ఎలా వచ్చిందో గాని అప్పటికప్పుడు 102 డిగ్రీల మాయదారి జ్వరం, రామభద్రం మూసిన కన్ను తెఱవకుండా మూడ్రోజులు పడుకున్నాడు. ఒంట్లో కాస్త కులాసా చిక్కింతర్వాత తాను చూసినది ఉన్నదున్నట్లు చెబితే ఎవ్వరూ నమ్మలేదు. వాళ్ళ నాన్న అప్పారావు చాలా సంవత్సరాల్నుంచీ నైట్ డ్యూటీలకెళుతున్నాడు. ఆయనకెప్పుడూ ఏ దెయ్యాలూ ఎదురుకాలేదు. అందుకని ఆయన కలాంటి నమ్మకాలేమీ లేవు. "పిఱికి నా కొడకా ! ఏదో చూసి ఏదో అనుకుని బాగా జడుసుకున్నావులే గాని, ఇంక నోర్ముయ్యెహె !"అని కసిరాడు. తండ్రికి తగ్గ కొడుగ్గా రామభద్రానికీ పెద్దగా నమ్మకాల్లేవు. కాని తాను ...
పూర్తిగా చదవండి

గాజులకు వేళాయరా

అలవాట్లు, ఉగాది Chakravarthy
అమ్మ పిల్లలకందరికి గాజులు కొనుక్కొచ్చి స్వయంగా వేస్తుంటే తీసినది. నిన్నటి పుటలో చెప్పినట్ల...
పూర్తిగా చదవండి

2 రూపాయలకే కిలో బియ్యం – పేదవాడికి పండుగేనా ?

Telugu Niranjan Pulipati

పూర్తిగా చదవండి

పులిహొర

ఉగాది, తినుబండారాలు Chakravarthy
మామిడికాయని చెక్కి(అదే తురిమి) పులిహొర చేస్తే, ఇలాగే ఉంటుంది. ముందు చెప్పినవన్నీ ఒక ఎత్తైతే .. ...
పూర్తిగా చదవండి

పులిహొర

Telugu Chakravarthy
మామిడికాయని చెక్కి(అదే తురిమి) పులిహొర చేస్తే, ఇలాగే ఉంటుంది. ముందు చెప్పినవన్నీ ఒక ఎత్తైతే .. ...
పూర్తిగా చదవండి

పులుసు-కేసరి-పప్పు

అమ్మ, ఉగాది, తినుబండారాలు Chakravarthy
ముక్కల పులుసు, కేసరిలతో మామిడి కాయ పప్పు. ఈమద్య నాకు కూరగాయల మీద కొంచం శ్రద్ద ఎక్కువయింది. అంద...
పూర్తిగా చదవండి

పచ్చడి-కూర

అమ్మ, ఉగాది, తినుబండారాలు Chakravarthy
వంకాయ కూర మరియు దోసకాయ పచ్చడి. దోశకాయ పచ్చడి అంటే గుర్తుకొచ్చే కొన్ని మధుర శృతులలో మెదటి ఙ్జా...
పూర్తిగా చదవండి

చిల్లు గారెలు

అమ్మ, అర్దాంగి, ఉగాది, తినుబండారాలు, ప్రోత్సాహం, భార్య, శ్రీమతి Chakravarthy
ఘుమ ఘుమ లాడే చిల్లు గారెలు.. పండుగనాటి ప్రత్యెక తినుబండారం. గారెలు చెయ్యాలంటే మా అమ్మే.. ఈ మద్య ...
పూర్తిగా చదవండి

ఉగాది నాటి ప్రసాదం

అర్దాంగి, ఉగాది, తినుబండారాలు, పళ్ళు, ఫలాలు, భార్య, శ్రీమతి Chakravarthy
Prasaadam1 Originally uploaded by Damaraju పానకం, వడపప్పు, చలివిడి, కొబ్బరి, దానిమ్మకాయ, చెరకు, అరటి, కమలాలు, ఆపిల్ మరియు ...
పూర్తిగా చదవండి

తేనెగూడు

videos Ramya
మా ఇంట్లో బైట ఆ మూలన ఈ తేనెపట్టు పెట్టాయి. మామూలుగా ఇవి చెట్ల చిటారు కొమ్మల్లో ఉంటాయి కాని ఇద...
పూర్తిగా చదవండి

ఉగాది శుభాకాంక్షలు.

Telugu P S Ravi Kiran
సర్వధారి నామ సంవత్సరం మీ అందరికీ సంతోషాన్నీ, ఆరోగ్యాన్నీ, సంపదల్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాను....
పూర్తిగా చదవండి

స్టార్ట్ మెనూని వేగ౦గా చేయడ౦

Telugu Sai Charan
STEP 1 - Start-Run-Regedit-OkSTEP 2 : HKEY_CURRENT_USERSTEP 3 : ControlPanel-Desktop-MenuShowDelay STEP 4 : Value data = 50గమనిక : value data వద్ద ఎ౦త తక్కువ నె౦బర్ ఇస్తే అ౦త వేగ౦...
పూర్తిగా చదవండి

సమాచారాన్ని వడకట్టి చూపించేలా

ఫైర్‍ఫాక్స్ ట్రిక్స నల్లమోతు శ్రీధర్
ఇంటర్నెట్ ఎంత అమూల్యమైన జ్ఞానాన్ని ఇస్తుందో అంత చెత్త సమాచారాన్ని కలిగి ఉంది. ఈ నేపధ్యంలో మీరు ఇంటర్నెట్ ని బ్రౌజ్ చేసేటప్పుడు పొరబాటున కూడా అశ్లీలమైన వెబ్ సైట్లు, జూదం , హ్యాకింగ్, క్రాకింగ్ వంటి నిషిద్ధ సమాచారం మీ స్క్రీన్ పై ప్రత్యక్షం కాకుండా నిరోధించాలంటే ProCon Latte అనే add-on ఇన్ స్టాల్ చేసుకోండి. ఇది ఆయా వెబ్ సైట్లలోని టెక్స్ట్ ఆధారంగా అభ్యంతరకరమైన వెబ్ సైట్లని అవి మనకు చేరుకోకముందే
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS