అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan)
వ్యక్తులు...అమితాబ్ బ April 9th, 2008- అమితాబ్ బచ్చన్‌పై విమర్శలు చేసిన నవనిర్మాణసేన అధ్యక్షుడు--రాజ్ థాకరే.
- అమితాబ్ బచ్చన్ ఏ నగరంలో జన్మించాడు--అలహాబాదు.
- పూనా, ఉత్తరప్రదేశ్ లలో అమితాబ్ బచ్చన్ ఏ విమర్శలను ఎదుర్కొంటున్నాడు--వ్యవసాయ అక్రమ భూములు ఉన్నాయని.
- అమితాబ్ బచ్చన్ తండ్రి మరియు ప్రముఖ హిందీ కవి--హరివంశరాయ్ బచ్చన్.
- అమితాబ్ బచ్చన్ నటించిన తొలి చిత్రం--సాత్ హిందుస్థానీ.
- షోలే ఏ సంవత్స్రరంలో విడుదలైనది--1975.
- 1984లో అమితాబ్ బచ్చన్ పై అలహాబాదు లోకసభ నియోజకవర్గంలో పోటీకి నిలిచిన ప్రముఖుడు--హెచ్.ఎన్.బహుగుణ.
- అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్ లిమిటెడ్ నష్టపోయినప్పుడు అమితాబ్‌కు ఆర్థిక సహాయమ్ చేసి ఆదుకున్నది--అమర్ సింగ్.
- ఎ.బి.సి.ఎల్. ఏ సంవత్సరపు ప్రపంచ అమ్దాల పోటీలను నిర్వహించినది--1996.
- ఏ టెలివిజన్ ఛానెల్ తరఫున అమితాబ్ కౌన్ బనేగా క్రోర్‌పతి కార్యక్రమాన్ని నిర్వహించాడు--స్టార్ ప్లస్.
పూర్తిగా చదవండి