ఛ! ఛ! చాటింగ్
Telugu April 9th, 2008
అప్పుడు, ఇప్పుడు ఎప్పుడు వుండే సామెత:
అడుసు తొక్కనేల?
కాళ్ళు కడగనేల?
అదే అంతర్జాలలో అయితే
చాటింగ్ చేయనేల?
మనసుని బాధపెట్టనేల??
మా రిలేటివ్స్ లో ఒక అమ్మాయి శివరాత్రి రోజు ఫొన్ చేసి "ఏంటి! ఉపవాసం, జాగారం ఉంటున్నారా?" అని అడిగింది. "లేదు కుదరదు నాకు తెల్లారి మళ్ళీ ఆఫిస్ కి వెళ్ళాలి, మరి నువ్వు?" అని అడిగాను. నేను ఆల్మోష్ట్ జాగరం ప్రతిరోజు వుంటాను ఎందుకంటే అవతలి వాళ్ళకి (విదేశాలవాళ్ళకి) మార్నింగ్
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి