Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఉగాది శుభాకాంక్షలు.

Telugu P S Ravi Kiran
సర్వధారి నామ సంవత్సరం మీ అందరికీ సంతోషాన్నీ, ఆరోగ్యాన్నీ, సంపదల్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాను....
పూర్తిగా చదవండి

పీహెచ్డీ కామిక్స్-వెయ్యి నాటౌట్

At Random vbsowmya
“పీహెచ్డీ కామిక్స్” గురించి ఈ బ్లాగు పాఠకుల్లో ఎంత మంది విని ఉన్నారో నాకు తెలీదు కనుక ఓ పరిచయం. ఇది రిసర్చి స్కాలర్ల జీవితాలపై తయారుచేసిన కామిక్ స్ట్రిప్. 1997 లో స్టాన్ఫోర్డ్ లో Jorge Cham అన్న విద్యార్థి చేతుల్లో జీవితాన్ని మొదలుపెట్టింది. ఆదే JOrge తర్వాత..పీహెచ్డీ పూర్తి చేసి, కొన్నాళ్ళు కాల్టెక్ (Caltech) లో మెకానికల్ ఇంజినీరింగ్ చదువు చెప్పి కాలక్రమంలో అది కూడా వదిలి పూర్తి సమయం ఈ సైటుకే కేటాయించేదాకా [...]
పూర్తిగా చదవండి

కొన్ని వెబ్ సైట్లు ఓపెన్ చేయకుండా బ్లాక్ చేయడం

స్మాల్ థింగ్స్ నల్లమోతు శ్రీధర్
మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉండి ఇంటర్నెట్ ద్వారా వారు Orkutలో స్క్రాప్‍లు చేయడానికో , ఐడిల్ బ్రెయిన్‍లో వాల్ పేపర్లు వెదకడానికో టైమ్ వేస్ట్ చేస్తున్నారనుకోండి. ఆయా సైట్లు మీ కంఫ్యూటర్‍లో ఓపెన్ కాకుండా నిరోధించవచ్చు. దీనికి ఎలాటి థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ అవసరం లేదు. మీ హార్డ్ డిస్క్ లో C:\Windows\System32\drivers\etc అనే ఫోల్డర్ లోకి వెళ్ళి HOSTS అనే ఫైల్‍ని మౌస్‍తో రైట్ క్లిక్ చేసి Open అనే
పూర్తిగా చదవండి

శివ కీర్తనలు - 1

Telugu Shri Dattaswami
(ఉపమన్యువను పసిబాలుని అనుగ్రహించి పాల సముద్రమును ఒసంగిన కీర్తన )చంద్రశేఖరా దయాసాగరావామదేవా! ...
పూర్తిగా చదవండి

ఎల్వీ ప్రసాద్-ఒక పరిచయం

LV Prasad, focus, missamma, ఎల్వీ ప్రసాద్, తెలుగు సినిమా, ప్రముఖులు, ఫోకస్, భారతీయ సినిమా, మిస్సమ్మ, సినీప్రముఖులు శిద్దారెడ్డి వెంకట్
అక్కినేని లక్ష్మి వరప్రసాద రావు జనవరి 17, 1908న అక్కినేని శ్రీరాములు-బసవమ్మ దంపతులకు,ఏలూరు తాలుకా లోని సోమవరప్పాడు అనే కుగ్రామంలో,రెండో కొడుకుగా జన్మించారు. రైతు కుటుంబంలో గారాల బిడ్డగా పెరిగిన ఎల్వీ ప్రసాద్ చిన్ననాటి నుంచి ఏంతో తెలివైనవాడిగా పేరుపొందినప్పటికీ చదువుల మీద మాత్రం శ్రద్ధ వహించేవాడు కాదు. చిన్నవయస్సులో నాటక ప్రదర్శనలు, టూరింగ్ టాకీస్లు ప్రదర్శించే సినిమాలు అంటే విపరీతమైన ఆసక్తి కనబరచిన ఎల్వీ ప్రసాద్, ఆ తర్వాతి రోజుల్లో స్థానికంగా జరిగే నాటక ప్రదర్శనల్లోనూ చిన్న [...]
పూర్తిగా చదవండి

ఎవరి చావు వాళ్ళు చస్తే తప్పేంటి ?-6

అవశ్యమ్ అనుభోక్తవ్య తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
లౌకికదృష్టితో చూస్తే ఇద్దరూ ఒక్కసారే ఒక్కలాగే చనిపోయినట్లు అనిపిస్తుంది. కాని ఆ రెండు చావులకూ మధ్య చాలా తేడా ఉంది. అతను బతికి బావుండాలనుకున్నాడు. ఆమెని పెళ్ళి చేసుకుని ఆనందంగా జీవించాలనుకున్నాడు. కాని అలా అర్ధాంతరంగా చనిపోవాల్సి వస్తుందనుకోలేదు. కాని ఇంకొన్ని గంటల్లో తమ వివాహం అయిపోతుందనగా అతను అనివార్యంగా చనిపోయాడు. అందువల్ల అతను పుట్టుకతోనే అల్పాయుష్కుడయ్యుంటాడని తోస్తుంది. ఆ రకంగా అతను ఇరుక్కున్న జలగండం విధినిర్ణయం. అందుచేత అతనిది అకాలమరణమే గాని అసహజ మరణం కాదు. అతనికి చనిపోయాక వేఱేచోట జన్మించే యోగం రాసిపెట్టి ఉంది. అతన్ని నర్తకి పెళ్ళిచేసుకోవడమూ అంత త్వరలో విధవరాలుగా మారడమూ దేవుడికి అభిమతం కాదు. అందుకనే ఇంకొన్ని గంటల్లో వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకుంటారనగా అతన్ని ముందుగానే తీసుకెళ్ళిపోవడం. కాని నర్తకి సంగతి అలా కాదు. అయితే ఆ సమయంలో ఆమె కూడా అతని మనీష (mood)లోనే ఉంది. మఱి జరిగినదాన్ని బట్టి చూస్తే మాత్రం ఆమెకి ఆ జన్మలో వివాహయోగం ఉన్నట్లు తోచదు. ప్రియతముల దుర్మరణాన్ని ఆసాంతం కళ్ళారా చూసినవాళ్ళు ఒక జీవితకాలానికి సరిపడా దిగ్భ్రాంతికి లోనౌతారు. వాళ్ళు మళ్ళీ పూర్తిగా పూర్వపు ...
పూర్తిగా చదవండి

జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia)

వ్యక్తులు...జ్యోతిరా Kishor
జ్యోతితాదిత్య సింధియా ఏ శాఖామంత్రిగా నియమితులయ్యారు--కమ్యునికేషన్లు, ఐ.టి.జ్యోతిరాదిత్య సిం...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS