ఎమ్. ఎస్. కృష్ణారావు: ఆ పండును తినగలవా?
ఆధ్యాత్మికం, ఎమ్. ఎస్. కృష్ణారావు, ఏవైనా April 10th, 2008
23.12.1993: ఈ రోజు ధ్యానం చేసిన కొంతసేపటికి శ్రీ షిరిడి సాయిబాబా గారు కన్నించారు. వారు కాషాయరంగు బట్టలు ధరించి ఎంతో తేజస్సుతో నవ్వుతూ అగుపించారు.
25.12.1993: ఈ రోజు ధ్యానంలో మళ్ళీ బాబా గారు కన్పించి, “కృష్ణా ఇక్కడికి రా”, అని పిల్చారు. తన రెండు చేతులు నా భుజాలపై వేసి ఎంతో ఆప్యాయంగా కొంత దూరం నడిపించుకొని వెళ్ళారు. అక్కడ ఒక అందమైన భవనం కన్పించింది. అందులో ఒక అందమైన గాజు పళ్ళెంలో ఒక మామిడి [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి