పొలో!
పద్యం, శార్దూలం April 10th, 2008
ఈ వారం పని మర్చిపోయి, సరదా ఎంజాయిమెంట్లో పడే
పోవాలంటు, మరేమి బాధ్యతల బర్వూ లేని స్వేఛ్ఛాయువే
కావాలంటు, యధేఛ్చగా తిరుగుతూ కాలం వృధా చేస్కునే
ఆవారా పనిలో పడాలనుకునే, అయ్యాను సిధ్ధం! పొలో!!
వచ్చే వారమంతా నేను హైదరాబాదులోనే ఉంటాను. ఈ మధ్య పెరిగిన పని వత్తిడి నుంచి కొంత విముక్తి కూడా - వీలు దొరికినప్పుడు విశాలాంధ్రాకి వెళ్ళి మంచి పుస్తకాలు కొన్ని కొనుక్కోవాలని అనుకుంటున్నాను, అంతకు మించి ఇంకేమీ
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి