కొత్తపాళి గారి ఆలోచన కు నాలోచనాల పయిన వచ్చిన స్పందన ఎంతో ఆనందం కలిగించింది.అందరికీ ధన్యవాదాలు.అయితే,కొందరు వ్యక్తపరచిన సందేహాలకు సమాధానాలు ఇవ్వాలని అనుకున్నాను.కానీ ఈ సమాధానం వ్యక్తిగతంగా కన్నా మరో పోస్టు ద్వారా బహిరంగంగా ఇస్తే,అందరూ చూసే వీలుంటుంది,చర్చ మరింత లోతుగా సాగే వీలుంటుంది అనిపించింది.
ముందుగా,ఒక విశయం స్పశ్టంగా అర్ధం చేసుకోవాల్సి వుంటుంది. మనిషి కూడా జంతువే.జీవ పరిణామ క్రమంలో ఒక ఉన్నత మయిన దశ మానవుడు.కిరణ్ అన్నట్టు,నిర్జీవమయిన రాయి నుంచి,విఙ్నాన వంతుడయిన మానవుడి వరకు అంతా [...]
పూర్తిగా చదవండి