ఇసుక తుఫానూ చిన్న దొరసాని
కవితలు April 11th, 2008
ఈ షెహనాయీలో సర్పం దూరి, బుసలు కొడుతోంది. ఈ నదిని ఏ కవి కౌగిలించుకొన్నాడో, పులకించి మెలికలు తిరుగుతోంది. వర్షం కురిసినపుడు, ఎవరిదో పుస్తకం తడిసి వుంటుంది. చెరిగిన అక్షరాలు, లేచే పక్షుల గుంపవుతోంది. చెట్టు మీద దాగి, ఆకాశం, బట్టలు మార్చుకొంటోంది. ఈ చంద్రుడూ, కోటానుకోట్ల తారలూ, ఏ సౌందర్యరాశి పెదాల్నో కొరికి వుంటాయి.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి