దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు (South Africa Cricket Team)
క్రికెట్...దక్షిణాఫ్ April 11th, 2008- దక్షిణాఫ్రికా తరఫున భారత్‌పై టెస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మెన్--డివిలియర్స్.
- దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కెప్టెన్--గ్రేమ్ స్మిత్.
- టెస్ట్ హోదాను దక్షిణాఫ్రికా ఏ సంవత్సరంలో పొందినది--1889.
- దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్--జె.హెచ్.కల్లిస్.
- దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్--ఎస్.ఎం.పోలాక్.
- జాతివివక్ష కారణంపై దక్షిణాఫ్రికా క్రికెట్ జటును ఎప్పుడు నిషేధించారు--1970.
- 1970 నిషేధం తరువాత మళ్ళీ ఏ సం.లో దక్షిణాఫ్రికా జట్టుకు టెస్ట్ హోదా కల్పించబడినది--1991.
- నిషేధం సడలించబడిన తరువాత దక్షిణాఫ్రికా జట్టు తొలి మ్యాచ్‌ను ఏ దేశంతో ఆడినది--భారత్.
- దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక టెస్టులు ఆడిన బ్యాట్స్‌మెన్--జె.హెచ్.కల్లిస్.
- దక్షిణాఫ్రికా ఏ సం.లో ప్రపంచ కప్ క్రికెట్ పోటీలను నిర్వహించినది--2003.
పూర్తిగా చదవండి