నాగలోకం: జీవిత పరమార్ధం ఏవిటి?
ఆధ్యాత్మికం, ఏవైనా, నాగలోకం April 11th, 2008
జీవిత పరమార్ధం ఏవిటి? అని కొత్తపాళీ మాస్టారు ఒక పోస్టును రాసారు, విశేషమైన స్పందన వచ్చింది. నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. నిన్నటి మధ్యాహ్నం మాస్టారుతో (ము)చ్చాట్ చేసినప్పుడు ఈ టపా ప్రస్తావన వచ్చింది. ఆ పోస్టును చదివిన తరువాత కలిగే ఆలోచనలను రాయాలి అన్న ప్రయత్నానికి ఇది అక్షర రూపం :-
జీవిత పరమార్థం, moment of clarity అనే విషయాల గురించి ఆలోచన రేకెత్తించే ఒక ప్రయత్నం కనిపించింది. నా [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి