‘వానదొంగ’ కథా పరిచయం
కథల నేపధ్యం/వివరాలు April 11th, 2008
వాన దొంగ కథకి మూలం ఓ పోర్చుగీసు కథ. మూల కథని పోర్చుగీసు భాషలో Teolinda Gersão రాసారు. 1974 విప్లవం తరువాత పోర్చుగల్‌లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన రచయిత్రులలో ఈమె ఒకరు. వివిధ స్థాయిలలో అధ్యాపకురాలిగా పనిచేసిన గెర్సావో, 1995 నుంచి తన పూర్తి సమయం రచనలకే కేటాయించారు. ఆమె రచనలకు అనేక అవార్డులు లభించాయి. ఆవిడ రచనలు వివిధ భాషలలోకి అనువాదమయ్యాయి.
ఈ కథని ఆంగ్లంలోకి Ms Margaret Jull Costa అనువదించారు. ఈమె పోర్చుగీసు, స్పానిష్ భాషలలో [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి