“మరో చరిత్ర”
చౌరస్తా, వ్యాసాలు April 11th, 2008
చరిత్ర తెలుసుకోవడం నాకున్న వ్యాపకాల్లో ఒకటి. అందునా భారతదేశ వాతావరణంలోకి కొత్త సంస్కృతిని, తమ ఆచార వ్యవహారాలని మిళితం చేసిన మొగలుల (మంగోల్ –తుర్క్ లేదా టర్కీ సంతతి) పాలన మీద ప్రత్యేక ద్రృష్టి ఉండటం వల్ల “జోధా -అక్బర్” సినిమా విడుదల గురించి ఆసక్తిగా ఎదురు చూసాను. 16వ శతాబ్దంలో ఓ ముస్లిం చక్రవర్తికి, హిందూ రాకుమారికి పెళ్ళి జరగటం అంటే, “ఫస్ట్ జనరేషన్” మతాంతర వివాహంగా తీసుకోవచ్చు కనుక ఆనాటి సామాజిక, రాజకీయ, చారిత్రక [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి