Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పంచదార ఎడారి !

చెణకులు (tit-bits) manikya
mass పాటల్లో వేటూరిని మనం తిట్టుకోవచ్చు. తప్పులేదు. ఎందుకంటే శ్రుతిమించిన ప్రయోగాలు, అర్థం పర్థం లేని పద-గారడీలు చాలానే చేశారు కనుక. అయితే చెత్త పాటల్లో కూడా అప్పుడప్పుడూ, అక్కడక్కడా కొన్ని మెచ్చదగిన ప్రయోగాలు చేసినప్పుడు మాత్రం మెచ్చుకోవాలి. “భలే దొంగలు” అనే ఒక కొత్త సినిమాలోని ఒక mass song పల్లవి చూడండి - పంచదార ఎడారిలో పడుచు గుర్రం సవారిలో variety గా ఉంది. “పంచదార ఎడారి” లాటి ప్రయోగాలు వేటూరే చెయ్యగలరు అనిపిస్తుంది. మిగతా పాటలో పెద్ద [...]
పూర్తిగా చదవండి

Gmail సౌలబ్యం గురించి

Uncategorized kasyap
Gmail సౌలబ్యం  గురించి ఈ రోజే నాకు తెలిసింది   ఈ రోజు   ఒక టపాను నా జీమెయిలు kasyap.p@gmail.com పంపాలనుకోని  పోరపాటున   kasyapp@gmail.com  కు  పంపాను హాచ్హర్యం !! అది   kasyap.p@gmail.com కు  వచ్హింది   పాపం జీమెయిలుకు   ID మద్యలో చుక్కలు , కామాలు పెడితే అర్దం  కాదేమో !   అంతే  కాక మీరు  kasyapp+XYZ@gmail.com  కు పంపినా  కూడా  kasyap.p@gmail.com  కే వస్తుంది . I am useing gmail from Aug  2004  but ఈ [...]
పూర్తిగా చదవండి

గాలిలో జవాబు తేలివస్తోంది విను!

అనువాదాలు, కవితలు ప్రాణహిత
- బాబ్ డిలాన్ ఎన్నెన్ని బాటలు నడవాలి మనిషి మనిషిగా నిలిచేందుకు? అవును, మరెన్ని సముద్రాలీదాలి గువ్వలు ఇసుక తిన్నెలమీద రెక్క వాల్చేందుకు? అవును, ఎన్ని సార్లు పేలాలి మరఫిరంగులు అవి ఇంక శాశ్వతంగా రద్దయిపోవడానికి?
పూర్తిగా చదవండి

సుకూన్ జ్ణాపకాలు కొన్ని…

సుక్కోన్ శరత్
ఇందులో మొదటి రెండు చిత్రాలు North-East Festival లోవి.తరువాత DSTలో డాన్స్ కాంపిటీషన్ 4వ చిత్రం సుకూన్ లోగ...
పూర్తిగా చదవండి

Women in Adoor Gopalakrishnan’s Cinema

భారతీయ సినిమా, విశ్లేషణ వారాల ఆనంద్
Adoor Gopalakrishnan, a name parallel to the artistic cinema of India is a versatile film maker with different shades and his films are centered in Kerala and Malayalam life. He concerts on the Human and societal relationships. Since his first film ‘one’s own choice’ (Swayamvaram) to the latest film ‘four women’ (Naalu Pennungal), all [...]
పూర్తిగా చదవండి

కల

కవితలు కోటం చంద్రశేఖర్
నీటి బాధలు మీకు తెలియవ్ కూటిబాధలు మీకు తెలియవ్ బావులు కొట్టాం, బావురుమన్నాం అనుక్షణం ఆహుతించు అంతులేని సెగలు ప్రతిక్షణం పరీక్షించు అసమానపు దగలు
పూర్తిగా చదవండి

రాళ్ళు మోయడమేనా?

కవితలు కోటం చంద్రశేఖర్
రాళ్ళు మోయడమేనా? మోసి మోసి భుజాలు రాళ్ళయ్యాయి రాళ్ళు కొట్టడమేనా? కొట్టికొట్టి చేతులు రాళ్ళయ్యాయి-
పూర్తిగా చదవండి

ఇసుక తుఫానూ చిన్న దొరసాని

కవితలు ఆశారాజు
ఈ షెహనాయీలో సర్పం దూరి, బుసలు కొడుతోంది. ఈ నదిని ఏ కవి కౌగిలించుకొన్నాడో, పులకించి మెలికలు తిరుగుతోంది. వర్షం కురిసినపుడు, ఎవరిదో పుస్తకం తడిసి వుంటుంది. చెరిగిన అక్షరాలు, లేచే పక్షుల గుంపవుతోంది. చెట్టు మీద దాగి, ఆకాశం, బట్టలు మార్చుకొంటోంది. ఈ చంద్రుడూ, కోటానుకోట్ల తారలూ, ఏ సౌందర్యరాశి పెదాల్నో కొరికి వుంటాయి.
పూర్తిగా చదవండి

ఇండియన్ జిమ్నాస్టిక్ తారా

కవితలు జానా పోశెట్టి
కన్నుల్లో అమాయకత్వం చెంపల్లో పాలతడి ఆరిపోలేదింకా చిగురు చేతులపై భాగ్యరేఖ లేదని బడి అడుగులను కూడలి వద్దకు లాగుతున్న- హస్తరేఖ నిపుణుడెవరో కాని…
పూర్తిగా చదవండి

తెలంగాణ జాతి

కవితలు గోగు శ్యామల
ఆకలి! అని ఆర్యులొచ్చి అడుక్కుంటే రొండు సేతుల దోసిలితో బియ్యం పెట్టింది బూక్ ! బూక్ !! అని ఆకలితో నోరు తెరిసినోల్లకు ఇంత బుక్కవెట్టింది తెలంగాణ వందల వడ్ల రకాలని ప్రపంచం మీద సల్లింది
పూర్తిగా చదవండి

గగనకళ

కవితలు కందుకూరి శ్రీరాములు
చూపుండాలిగాని ఏ దిక్కు చూసినా అందం ఆనందం ఈ ఆకాశం నవరసాల సువిశాల స్వతంత్ర  సుక్షేత్రం అందుకుందామంటే అందదు అణగదొక్కుదామంటే కుంగదు
పూర్తిగా చదవండి

మానస సరోవరం

కథలు జ్వలిత
సరోజమ్మ మగతుగా కళ్ళు మూసుకొని పడుకొని వుంది. మధ్యలో తెలివొచ్చిపోతుంది. మంచం చూట్టూ వున్న వాళ్ళు చాలా ఆతురతగా చూస్తున్నారు వాళ్ళలో ఆమెకంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరి ముఖాల్లో విచారం. రేపటి గురించి భయం లేదు. కాని ఒక ఆత్మీయురాలు అప్పుడే తమ నుండి దూరమయిపోతుందా అని బాధ. మధ్య మధ్య అమ్మా పండ్లరసం తాగమ్మా అంటున్నారు ఒకరు అమ్మా వేడివేడి పాలు రెండు చంచాలు తాగమ్మా అంటున్నారు మరొకరు.
పూర్తిగా చదవండి

లోను

కథలు, మానేటి కథలు పెద్దింటి అశోక్‌ కుమార్‌
ఎండకాలం. తెల్లారేజామున మత్తుగా నిద్రపట్టింది ఉప్పలికి, పక్కనే జగన్‌ యాపచెట్టుగాలి దడదడ, డప్పుల సప్పుడుకు ఇద్దరికీ మెలుకవయింది. “మామా… ఏదో సప్పుడు… ?” జగన్‌ మత్తుగా. “ఏదో జాటింపు వేస్తండ్రు.” ఉప్పలి. “ఏంటిదో…?” ”ఏంటిదో!”
పూర్తిగా చదవండి

తీర్మానం

కథలు బెల్లంకొండ సంపత్ కుమార్
అల్గువారుపురమని అదొక పల్లె. సుట్టుముట్టు ఉర్లల్ల ఆ ఊరే పెద్దది. అక్కడ ఏ అక్కరొచ్చినా పదిమంది జమై మాట్లాడుకుంటరు. కష్టసుఖాలు పంచుకుంటరు సీన్మాల లొల్లిగాని, ఫైవ్‌స్టార్ల రద్దిగాని ఆ వూల్లె లేనే లేవు. వారం రోజుల సంది పోలీసోల్ల అడావుడే ఎక్కువ కనిపిస్తున్నది. ఎలచ్చన్లు గదా! నాలుగైదు పార్టీల జీబులొచ్చిపోయే వరకు పాతపగల తోటి యాడ తల్కాయలు పలగ్గొట్టుకుంటరోనని ముందే బందవస్తు జేస్తున్నరు. అయినా గా పోలీసోల్ల అవుసరం ఆ ఊరికి లేదు.
పూర్తిగా చదవండి

ఈ వెబ్సైటు ఆయన ఎవరికయినా తెలుసా?

Telugu Vamsi M Maganti
ఈ వెబ్సైటు ఆయన ఎవరికయినా తెలుసా? - http://www.telugubooks.tk/ ఆయనకి కొద్దిగా కష్టం తప్పిద్దామని అడుగుతున్నా...ఆయ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS