ఇమేజ్ సేవ చేయడానికి వీల్లేకుండా ఉంటే ?
చిట్కా April 12th, 2008
ఆకర్షణీయమైన వాల్ పేపర్లు కలిగి ఉన్నా కొన్ని వెబ్ సైట్లు తమ సైట్లలోని ఇమేజ్ లను యూజర్లు మౌస్ తో రై క్లిక్ చేసి తమ హార్డ్ డిస్క్ లో సేవ చేయడానికి వీల్లేకుండా ఆయా వెబ్ పేజీల్లో అసలు మౌస్ రైట్ క్లిక్ అనేదే పనిచేయకుండా జావా స్క్రిప్ట్ తో డిసేబుల్ చేస్తుంటారు. ఈ నేపధ్యంలో పాపం నచ్చిన వాల్ పేపర్ కళ్ళెదుట కనిపిస్తున్నా దాన్ని సేవ చేసుకునే మార్గం లేక కీ బోర్డ్ పై ఉంటే print screen కమాండ్ తో స్క్రీన్
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి