కార్లా బ్రూని (Carla Bruni)
వ్యక్తులు...కార్లా బ్ April 12th, 2008- కార్లా బ్రూని ఎవరు--ఫ్రాన్సు ప్రథమ మహిళ (అద్యక్షుడు నికోలాస్ సర్కోజి భార్య).
- కార్లా బ్రూని ఏ దేశంలో జన్మించింది--ఇటలీ.
- కార్లా బ్రూని కుటుంబం ఏ సం.లో ఇటలీ నుంచి ఫ్రాన్సుకు వచ్చింది--1973.
- కార్లా బ్రూని కుటుంబం ఇటలీ నుంచి ఫ్రాన్సు వచ్చుటకు కారణం--టెర్రరిస్టు గ్రూపులు కిడ్నాప్‌కు యత్నించడం వలన.
- కార్లా బ్రూని-సర్కోజీల వివాహం ఎప్పుడు జరిగింది--ఫిబ్రవరి 2, 2008.
- కార్లా బ్రూనీ సర్కోజీకి ఎన్నవ భార్య--3 వ.
- ఇటీవల కార్లా బ్రూనీ వార్తల్లోకి రావడానికి కారణం--ఆమె నగ్నచిత్రం 91 వేల అమెరికా డాలర్లకు చైనీయుడు కొనుగోలుచేయడం.
- కార్లా బ్రూనీ నగ్నచిత్రం ఫోటోగ్రాఫ్ పేరు--"కార్లబ్రూనీ, 1993".
- కార్లా బ్రూనీ నగ్నచిత్రాన్ని వేలం వేసిన సంస్థ--న్యూయార్క్ లోని క్రిస్టీస్ ఆక్షన్ హౌజ్.
- కార్లా బ్రూనీ నగ్నచిత్రాన్ని ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్--మైకెల్ కోమ్టే.
పూర్తిగా చదవండి