యూట్యూబ్లో దుమ్ము రేపుతున్న చిరంజీవి వీడియోలు :)
chiranjeevi thriller donga indian, సినిమాలు April 12th, 2008
ఓ వీడియోని 9,113,536 సార్లు చూశారు. 18291 వ్యాఖ్యానాలు వ్రాశారు. 18291 సార్లు రేటింగు ఇస్తే, సుమారుగా 4/5 రేటింగు వచ్చింది ఈ వీడియోకి. ఈ నంబర్లు మన చిరు డ్యాన్సాడిన ఓ పాట వీడియోదంటే నమ్మగలరా? చిన్నప్పుడు దొంగ సినిమాను చౌడేపల్లెలో చూశా. అప్పుడు చిరంజీవి చేసిన పోరాటాలు, నృత్యాలు విపరీతంగా నచ్చేశాయి. అందులో ‘గోలీమార్…మార్..మార్’ అనే పాట ఒకటుంది. అప్పుడది బాగా అనిపించినా, పెద్దయ్యేసరికి అది మైఖేల్ జాక్సన్ ‘థ్రిల్లర్’ కాపీ అని తెలిసింది. [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి