కపిల్ దేవ్ (Kapil Dev)
క్రికెట్...కపిల్ దేవ్, వ్యక్తులు...కపిల్ దేవ April 13th, 2008- కపిల్ దేవ్ ఏ రాష్ట్రానికి చెందినవారు--హర్యానా.
- కపిల్‌దేవ్ ప్రస్తుత పదవి--ఇండియన్ క్రికెట్ లీగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్.
- వన్డే క్రికెట్‌లో కపిల్‌దేవ్ భారత్ తరఫున సాధించిన రికార్డు--వన్డేలలో సెంచరీ సాధించిన తొలి భారతీయుడు.
- టెస్టు క్రికెట్‌లో కపిల్‌దేవ్ సాధించిన వికెట్ల సంఖ్య--434.
- కపిల్‌దేవ్ గురువు--దేశ్ ప్రేమ్ ఆజాద్.
- కపిల్‌దేవ్ తొలి టెస్ట్ వేదిక--ఫైసలాబాదు.
- కపిల్‌దేవ్‌కు విజ్డెన్ క్రికెటర్ అవార్డు ఏ సం.లో లభించింది--1983.
- 1983లో కపిల్‌దేవ్ సాధించిన ఘనత--కెప్టెన్‌గా భారత్‌కు ప్రపంచ కప్ అందించాడు.
- కపిల్ దేవ్ ముద్దుపేరు--హర్యానా హరికేన్.
- కపిల్‌దేవ్ వరుసగా 4 సిక్సర్లను ఏ గ్రౌండ్‌లో సాధించాడు--లార్డ్స్.
పూర్తిగా చదవండి