మొన్నే నేనో ఫంక్షన్ కి వెళ్ళాను. ఎందుకో ఇలాంటి ఫంక్షన్స్ ఇక ముందు తరాలవాళ్ళకి తెలిసే అవకాశం లేదనిపిస్తోంది. ఆచార వ్యవహారలు పక్కనపెడితే, కేవలం బంధువుల మాత్రమే లేదా బంధువుల సమక్షంలో మాత్రమే జరిగే కొన్ని ఫంక్షన్స్ ఇకముందు కను(తెర)మరుగైపోతాయి. ఎందుకంటే, ఆలోచిస్తే భావి తరాలవారికి అసలు బంధువులు వుండరేమో అనిపిస్తుంది. నా చిన్నప్పుడు మా ఇంటికి చాలా మంది చుట్టాలొచ్చేవారు. ఎవరెవరో అస్సలు అర్దమయ్యేది కాదు.
పూర్తిగా చదవండి