ఎంత భారీ కాన్ఫిగరేషన్ కలిగిన కంప్యూటర్ అయినా భారీ మొత్తంలో డివైజ్ డ్రైవర్లు ఇన్‌స్టాల్ చేయబడి ఉన్నాయంటే బూట్ అవడం చాలా ఆలస్యమవుతుంది. విండోస్ బూటింగ్ సమయంలో మనం కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేసిన అన్ని డివైజ్ డ్రైవర్లూ మెమరీలోకి లోడ్ చేయబడుతుంటాయి. ఈ నేపధ్యంలో మీ వద్ద రెగ్యులర్‌గా ఉపయోగించే డివైజ్ డ్రైవర్లని మాత్రమే సిస్టమ్‌లో ఉంచుకుని ఎప్పుడో సంవత్సరానికి ఒకటి రెండు సార్లు మాత్రమే ఉపయోగించే డివైజ్
పూర్తిగా చదవండి