Can't see Telugu? Learn here. More Questions? Ask here.

లియాండర్ పేస్ (Leander Paes)

టెన్నిస్...లియాండర్ ప, వ్యక్తులు...లియాండర్ Kishor
లియాండర్ పేస్ ఏ క్రీడకు సంబంధించిన ఆటగాడు--టెన్నిస్.లియాండర్ పేస్ ఏ రాష్ట్రానికి చెందినవాడు--...
పూర్తిగా చదవండి

శ్లోకంతో ప్రయోగం

పిల్లలు, సంస్కృతం lalithag
కేయూరా న భూషయంతి ఈ శ్లోకం original ఎవరి దగ్గరైనా ఉంటే పంచుకోగలరు.    
పూర్తిగా చదవండి

పెండతట్టలు మోసిన రమాబాయి అంబేద్కర్‌

Uncategorized భూమిక
జూపాక సుభద్ర ఈ మద్దెనే తెలుగు పుస్తక ప్రపంచంలోకి అనువాద రచనగా వచ్చిన రమాబాయి అంబేద్కర్‌ జీవితచరిత్ర దళిత ఆడ మగ వాల్లని ముఖ్యంగా ఉద్యమాల్లో వున్న దళితులకు దుక్కపు సెలిమల్ని తోడుతుంది.   నిద్రబోనియ్యని చీకటి పొద్దుల్ని చుట్టుముడ్తుంది. అప్పుడెప్పుడో శాంతిస్వరూప్‌ అనే మరాఠి అతను రాసిన రమాబాయి అంబేద్కర్‌ జీవితచరిత్రను డా|| జీ.వి. రత్నాకర్‌ తెలుగులోకి తీసుకు రావడం జరిగింది. భారత రాజ్యాంగానికి దశదిశా నిర్మాణం చేసిన డా||బి.ఆర్‌. అంబేద్కర్‌ జీవిత భాగస్వామి పెండతట్టలు మోసి కుటుంబాన్ని సంబాలించిందంటే బీరిపోతం.  భారతదేశ [...]
పూర్తిగా చదవండి

మౌనానికి రెక్కలు తొడిగిన స్వేచ్ఛా విహంగం షహనాజ్‌ కవిత్వం

మనోభావం భూమిక
డా. శిలాలోలిత ‘షహనాజ్‌ ఫాతిమా’ అనే కవయిత్రి ‘మౌన శబ్దాలు’ అని కవిత్వానికి పేరుపెట్టడంలోనే ఆమెకు గల తాత్విక దృక్పథం తెలుస్తోంది.   నిజానికి ధ్వనిపూర్వకమైంది శబ్దం.   వినగలిగిన వాళ్ళకే అది తెలుస్తుంది.  ఇక్కడ ‘మౌన శబ్దాలు’ అనడంలో స్త్రీలు తరతరాలుగా మౌన పర్వతాలు ఘనీభవించిన స్థితిని చూపిస్తూ, ఈ మౌనులు విస్ఫోటనం చెంది పోరాట స్తూర్తిని పొందినపుడు తాము సాధించుకున్న విజయాలను అందరూ వినగలిగేలా శబ్దీకరిస్తారని కవయిత్రి భావన. సిరిసిల్ల ప్రాంతం నుంచి కవిత్వం రాస్తున్న వారిలో వినూత్నంగా రాస్తున్న [...]
పూర్తిగా చదవండి

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌

ప్రత్యేక వ్యాసాలు భూమిక
వేములపల్లి సత్యవతి 20 వ శతాబ్ధం తెలుగు మహిళా లోకానికి అపూర్వమైన, అమూల్యమైన యిరువురు నారీశిరోమణులను ప్రసాదించింది.   ఒకరు డాక్టరు దుర్గాబాయి గారు  మరొకరు కొమఱ్ఱాజు అచ్చమా౦బ గారు.   వారు ఏపదవిని అలంకరించినా, ఏవృత్తి చేపట్టినా మహిళాభ్యుదయాన్ని మరచిపోలేదు.  తుది శ్వాస విడిచేవరకు మహిళల అభివృద్ధికి తపించి, శ్రమించి విజయాలు సాధించారు.  ఆ మాననీయ మహిళా మణులిరువురు తెలుగువారి ఆడపడుచులైనందుకు తెలుగువారంతా గర్వపడాలి.  1908 జులై నెల నుంచి దుర్గాబాయి గారి శతాబ్ది సంవత్సరం మొదలవుతుంది.  ఆ సందర్భంగా [...]
పూర్తిగా చదవండి

మహిళా అక్షరాస్యత -గ్రామీణ ఆర్ధికాభివృద్ధి

వ్యాసాలు భూమిక
బి. సృజన విజయలక్ష్మి  అక్షరాస్యత ప్రాముఖ్యత :- వ్యక్తి జీవితంలోను, మొత్తం సమాజంలోను, విద్య విలువైన సాధనం.   అడుగడుగునా ఒక వ్యక్తి తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు అక్షరాస్యత ఆయుధమవుతున్నది.   విద్య భావ ప్రకటనా సామర్థ్యాన్నిస్తుంది.  స్వరాజ్య పోరాటంలో ఒక భాగంగా స్త్రీ చైతన్యం ప్రారంభమైంది.  అందులో ప్రధానమైన అంశం స్త్రీ విద్య.  స్త్రీకి విజ్ఞాన సముపార్జనతో పాటుగా ఆర్థిక స్వాతంత్య్రం కూడా కావాలి అని గుర్తించారు.  అందుకు విద్య అవసరం అని స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి అనేక సదుపాయాలు [...]
పూర్తిగా చదవండి

విద్యార్ధుల ఆత్మహత్యలు -కారణాలు, పరిష్కారాలు

వ్యాసాలు భూమిక
పి.రాంనరసింహరెడ్డి ఆర్ధిక ఇబ్బందులతో చదువులకు దూరం కావడం. కేరళలో విద్యారంగానికి 40% బడ్జెట్‌ కేటాయిస్తుంటే మన రాష్ట్రంలో కేవలం 10% బడ్జెట్‌ కేటాయిస్తుండడం దురదృష్టకరం. కేరళలో మూడు కోట్ల జనాభాకు 1500 ప్రభుత్వ కళాశాలలు ఉండగా మన రాష్ట్రంలో ఎనిమిది కోట్ల జనాభాకు కేవలం 1700 ప్రభుత్వ కళాశాలలు ఉండడం దురదృష్టకరం. అమెరికాలో ముప్పై కోట్ల జనాభాకు 2500 ప్రభుత్వ యూనివర్సిటీలు ఉండగా, మన దేశంలో 300 ప్రభుత్వ విశ్వవిద్యాలయలు మాత్రమే ఉన్నాయి. కేరళ. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో విద్యారంగానికి [...]
పూర్తిగా చదవండి

ఉత్సాహంగా సాగిన కవయిత్రుల సదస్సు

రిపోర్టులు భూమిక
జ్వలిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మరియు లేఖిని.  మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తేది. 22 .2.08న హైద్రాబాద్‌ రవీంద్రభారతిలో సాయంత్రం గం. 6 నుండి 9 వరకు కవయిత్రుల సదస్సు నిర్వహించబడింది.  ప్రముఖ రచయిత్రి,డా. వాసాప్రభావతి గారి అధ్యక్షతన జరిగిన ఈ సభకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖామాత్యులు  నేదురుమల్లి రాజ్యలక్ష్మిగారు ముఖ్యఅతిధిగా విచ్చేశారు.రచయిత్రి, శాసనసభ్యురాలు అయిన పి. స్వర్ణసుధాకర్‌గారు విశిష్టఅతిధిగా హాజరయినారు.ఆత్మీయఅతిధిగా ప్రముఖరచయిత్రి అరుణావ్యాస్‌ , రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు డా [...]
పూర్తిగా చదవండి

శ్రీ రామదాసు

సినిమా Ramya
ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా టీవీ లో శ్రీరామదాసు మళ్ళీ చూసాను ఇది రిలీజ్ అయినప్పుడు ఒకసారి చ...
పూర్తిగా చదవండి

సతీ దేవి కీర్తన

Telugu Shri Dattaswami
(దక్ష ప్రజాపతి కుమార్తె శ్రీ శివ దేవుని రాణి సతీదేవి. తండ్రియగు దక్ష ప్రజాపతి శివుని ఆహ్వానిం...
పూర్తిగా చదవండి

భూతాపం నివారణ కోసం

Telugu సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి
భూతాపం నివారణోపాయాల కోసం http://www.hyderabadunplug.com/
పూర్తిగా చదవండి

శ్రీరామ నవమి శుభాకాంక్షలు

Telugu దైవానిక
బ్లాగు సోదరులందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఆ భద్రాద్రి రాముని కరుణ మీ పయిన ఉండాలని ప్రార...
పూర్తిగా చదవండి

టిబెట్ : ఒక జాతి-ఒక సంప్రదాయం-ఒక దేశం-ఒక రాజ్యం !

అంతర్జాతీయం తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
పవిత్రమైన శ్రీరామనవమినాడు పచ్చి అబద్ధాలాడలేను. ఎవరైనా ఆడుతూంటే విని భరించలేను. వాళ్ళకు తానత...
పూర్తిగా చదవండి

సీతారాముల కల్యాణము చూతము రారండి!

రామాయణకల్పవృక్షం భైరవభట్ల కామేశ్వర రావు

పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS