జ్వలిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మరియు లేఖిని.  మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తేది. 22 .2.08న హైద్రాబాద్‌ రవీంద్రభారతిలో సాయంత్రం గం. 6 నుండి 9 వరకు కవయిత్రుల సదస్సు నిర్వహించబడింది.  ప్రముఖ రచయిత్రి,డా. వాసాప్రభావతి గారి అధ్యక్షతన జరిగిన ఈ సభకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖామాత్యులు  నేదురుమల్లి రాజ్యలక్ష్మిగారు ముఖ్యఅతిధిగా విచ్చేశారు.రచయిత్రి, శాసనసభ్యురాలు అయిన పి. స్వర్ణసుధాకర్‌గారు విశిష్టఅతిధిగా హాజరయినారు.ఆత్మీయఅతిధిగా ప్రముఖరచయిత్రి అరుణావ్యాస్‌ , రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు డా [...]
పూర్తిగా చదవండి