దుర్గాబాయి దేశ్ముఖ్
ప్రత్యేక వ్యాసాలు April 14th, 2008
వేములపల్లి సత్యవతి
20 వ శతాబ్ధం తెలుగు మహిళా లోకానికి అపూర్వమైన, అమూల్యమైన యిరువురు నారీశిరోమణులను ప్రసాదించింది.
ఒకరు డాక్టరు దుర్గాబాయి గారు మరొకరు కొమఱ్ఱాజు అచ్చమా౦బ గారు.
వారు ఏపదవిని అలంకరించినా, ఏవృత్తి చేపట్టినా మహిళాభ్యుదయాన్ని మరచిపోలేదు. తుది శ్వాస విడిచేవరకు మహిళల అభివృద్ధికి తపించి, శ్రమించి విజయాలు సాధించారు. ఆ మాననీయ మహిళా మణులిరువురు తెలుగువారి ఆడపడుచులైనందుకు తెలుగువారంతా గర్వపడాలి. 1908 జులై నెల నుంచి దుర్గాబాయి గారి శతాబ్ది సంవత్సరం మొదలవుతుంది. ఆ సందర్భంగా [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి