మౌనానికి రెక్కలు తొడిగిన స్వేచ్ఛా విహంగం షహనాజ్ కవిత్వం
మనోభావం April 14th, 2008
డా. శిలాలోలిత
‘షహనాజ్ ఫాతిమా’ అనే కవయిత్రి ‘మౌన శబ్దాలు’ అని కవిత్వానికి పేరుపెట్టడంలోనే ఆమెకు గల తాత్విక దృక్పథం తెలుస్తోంది.
నిజానికి ధ్వనిపూర్వకమైంది శబ్దం.
వినగలిగిన వాళ్ళకే అది తెలుస్తుంది. ఇక్కడ ‘మౌన శబ్దాలు’ అనడంలో స్త్రీలు తరతరాలుగా మౌన పర్వతాలు ఘనీభవించిన స్థితిని చూపిస్తూ, ఈ మౌనులు విస్ఫోటనం చెంది పోరాట స్తూర్తిని పొందినపుడు తాము సాధించుకున్న విజయాలను అందరూ వినగలిగేలా శబ్దీకరిస్తారని కవయిత్రి భావన.
సిరిసిల్ల ప్రాంతం నుంచి కవిత్వం రాస్తున్న వారిలో వినూత్నంగా రాస్తున్న [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి