• లియాండర్ పేస్ ఏ క్రీడకు సంబంధించిన ఆటగాడు--టెన్నిస్.
  • లియాండర్ పేస్ ఏ రాష్ట్రానికి చెందినవాడు--పశ్చిమబెంగాల్.
  • డబుల్స్‌లో లియాండర్ పేస్ అత్యుత్తమ ర్యాంకు--1.
  • లియాండర్ పేస్ సాధించిన గ్రాండ్‌స్లామ్ టైటిళ్ళ సంఖ్య--7 (డబుల్స్‌లో 4, మిక్స్‌డ్ డబుల్స్‌లో 3).
  • ఏ ఒలింపిక్ క్రీడలలో లియాండర్ పేస్ కాంస్యపతకం సాధించాడు--1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో.
  • లియాండర్ పేస్‌కు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఎప్పుడు లబించింది--1996-97.
  • లియాండర్ పేస్ తండ్రి వేస్ పేస్ 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో ఏ క్రీడలో బారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు--హాకీ.
  • లియాండర్ పేస్‌కు పద్మశ్రీ అవార్డు ఏ సం.లో లబించింది--2001.
  • 2003 లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మరియు వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో పేస్ ఎవరితో జతకట్టి టైటిల్ సాధించాడు--మార్టినా నవ్రతిలోవా.
  • పేస్ డబుల్స్‌లో సాధించిన 4 టైటిళ్ళలో మూడింటిని ఎవరితో కలిసి విజయం సాధించాడు--మహేష్ భూపతి.

పూర్తిగా చదవండి