Can't see Telugu? Learn here. More Questions? Ask here.

వారసత్వం పౌరసత్వం

Telugu funcounter
వారసత్వం పౌరసత్వంరాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఏ నాయకుడైనా అనుకుంటాడో లేదో డౌటే? ప్రజలకు ...
పూర్తిగా చదవండి

మీ జీవితకాల౦ తెలుసుకో౦డి (When ur going to die ? )

Telugu Sai Charan
http://deathclock.com/ అ౦త ధైర౦ ఉ౦టేనే చుడ౦డి!!!!!
పూర్తిగా చదవండి

నీల పాదాల స్పర్శ అలల్ని సైతం పులకింపచేస్తుంది.

పుస్తక సమీక్షలు భూమిక
కె. సత్యవతి ‘’మా అమ్మ నీల ముచ్చట్లూ, జ్ఞాపకాలూ, వంటలూ..'’  పుస్తకం చిన్నదే. నీలమ్మ గురించి ఉన్నది 22 పేజీలే.  మిగతా పేజీలన్నీ వంటలే. రమామేల్కొటే గురించి పరిచయం అక్కర్లేదు. తన మాటల్లో కొంత, నీలమ్మ మాటల్ల్లో కొంత…పుస్తకం అంతా పరుచుకున్న జీవితం. 92 సంవత్సరాల పండుటాకు. తన చిగురు ప్రాయం నాటి ముచ్చట్లు, జ్ఞాపకాలు. చదువుతుంటే ఒక అనిర్వచనీయమైన అనుభూతి. అమ్మల గురించి కూతుళ్ళ అనుభవాలన్నీ ఒకేలా వుంటాయేమో.  మా అమ్మ అన్నపూర్ణ గురించి  అంతే గాఢంగా ‘మా అమ్మా ప్రకృతీ వేరు వేరుకాదు’ అని నేను [...]
పూర్తిగా చదవండి

ఎప్పటిదాకా ఈ పరుగు?

Telugu దీపు
మనసు అను క్షణం నీ కోసం పరుగులు తీస్తుందిఅలసట తెలియకూడదని కబుర్లు చెప్తూ నేనూ దానితో.....మెరిసీ ...
పూర్తిగా చదవండి

‘ఏసియానెట్’లో చేరిన సతీష్ బాబు

Telugu abouttelugumedia
జెమిని న్యూస్ చీఫ్ ఎడిటర్ పదవికి సతీష్ బాబు రాజీనామా ఇచ్చేశారు. ఇప్పుడాయన కొత్తగా రాబోయే ఏసి...
పూర్తిగా చదవండి

పాపం ‘ఈవారం’

Telugu abouttelugumedia
రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి 'ఈవారం' పత్రిక ఈ మధ్య బుక్ స్టాళ్ళలో కనబడుటలేదు. కార...
పూర్తిగా చదవండి

ఇళ్ళ స్థలాల కోసం ఇంత రచ్చా?

Telugu abouttelugumedia
ఊహించినట్లుగానే జర్నలిస్టు సోదరులు ఇళ్ళ స్థలాలకోసం వీధిన పడ్డారు. కొట్టుకోవడం ఒకటే తక్కువ. ...
పూర్తిగా చదవండి

పుణ్యం – పురుషార్దం

Uncategorized kasyap
పుణ్యం  పురుషార్దం . ఈ సారి మీరు ప్రార్దనా  మందిరానిని వెళ్ళినప్పు డు  ఆ కుర్ర పూజారిని  జాగ్రత్త గా చూడండి    బహుశా ఆయన ఎంబిఏ లాంటి పెద్ద చదవునే పూర్తి చేసి, దానికి తగ్గ వృత్తిని గతంలో చేసి ఉండొచ్చు. ఎంతైనా ఆధ్యాత్మికంగా ఏదైనా సలహాలు, సూచనలు ఇస్తే ఇవ్వొచ్చని  మనం  భావిస్తే తప్పులో అడుగేసినట్టే. బిజినెస్‌ / సాంకేతిక  అంశాల తో పాటు ఆధ్యాత్మిక చింతనపై కూడా దృష్టి పెట్టే విధంగా  పలు సలహాలను ఇ్‌వ్వొచ్చు. [...]
పూర్తిగా చదవండి

పెద్దలా?.. గద్దలా?…

Telugu abouttelugumedia
జూనియర్ల ఆగ్రహానికి అద్దం పట్టే బ్లాగ్ కరపత్రం ఇది. జూనియర్లది కొంత వరకూ ధర్మాగ్రహమే. కాని ప...
పూర్తిగా చదవండి

పత్రికలూ-బ్లాగులూ-రచయితలూ!

Uncategorized కస్తూరి మురళీకృష్ణ
ఇటీవలే ఒక బ్లాగులో ప్రతివారూ విమర్శకులయిపోతున్నారని చులకనగా రాసినది చదివాను.బాధ అనిపించింది.ఎందుకంటే,బ్లాగు రచనకు పత్రికల రచనకు తేడా వుంది.పత్రికలలో సంపాదకులుంటారు.బ్లాగులలో బ్లాగరే సంపాదకుడు.వ్యంగ్యంగా అన్నా ఎవరి బ్లాగుకు వారే సుమన్ అన్నది అక్షరాలా నిజం. ఒక రచన పత్రికలో పడాలంటే ఎటువంటి పరిచయాలు లేని రచయిత ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సివుంటుంది.ఎంతో అవేదనకు గురి కావాల్సివుంటుంది.ఒకోసారి ఇన్ని బాధలు పడుతూ ఎందుకు రాస్తున్నాడో రచయితకే అర్ధం కాదు.రాయటం మానేయాలనుకుంటాడు.కాని రచన అనేది ఒక తీరని దాహం.రాయకుండావుండలేను వాడే రచయిత అవుతాడు.రాయాలనుకున్నా [...]
పూర్తిగా చదవండి

ఎవరి స్వేచ్చ? ఎవరి వాణిజ్యం? ఎవరికి సబ్సిడీ?

సామ్రాజ్యవాదం Dil
నేను ముసుగులు బయట పడుతున్నాయి అని రాసిన పోస్టుపై వ్యాఖ్యానిస్తూ మిత్రుడు కిరణ్ లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు ఈ పోస్టు. 1) ముందుగా నేను అమెరికాలో పత్తి రైతులకు ఇచ్చే సబ్సిడీ గురించి ఉటంకించిన గణాంకాలు తప్పు అయి ఉండవచ్చునను కిరణ్ అభిప్రాయపడ్డాడు. ఈ అంకెలను నేను యు.ఎన్.డి.పి వారు ప్రచురించిన మానవాబ్ధివృద్ధి నివేదిక (Human Development Report) 2005 నుండి తీసుకున్నాను. కింద screenshot ఇచ్చాను. ["అభివృద్ధి" అనేది ఆ పదానికి మనం ఇచ్చే నిర్వచనం పై ఆధారపడి [...]
పూర్తిగా చదవండి

అసహాయతా హాస్యాలు

Uncategorized lalithag
పొద్దున్నే లేచింది ఇల్లాలు. లేదు లేదు, లేపింది పాపాయి.రాత్రి రెండు సార్లు ఏడిస్తే లేచి పాలు పట్టి పడుకోబెట్టింది. ఇప్పుడు ఇంకో గంటలో తెల్లవారుతుంటే ఇంకేం పడుకోగలనులే అని పక్క మీదినించి లేచి కిందికెళ్ళి పాపాయి కాలకృత్యాలు తీర్చింది. పాలు ఇచ్చి, కడిగిన గిన్నెలు తీసి సర్దింది. తనో కప్పుడు కాఫీ తాగే లోపు ఓ పది సార్లు పాప పిలిచింది. నవ్వుతూ పలకరించి ఆ బోసి నవ్వులు చూసుకుని సూర్యుడు తెల్లవారకుండానే ఉదయించాడనుకుంది.  అంతలోకే తూర్పు [...]
పూర్తిగా చదవండి

తెల్ల కాగితం.

Telugu ఎన్.వేణుగోపాల్
అర్ధరాత్రి...ఊరంతా గాఢనిద్రలో ఉంది. కలెక్టరాఫీసుకి కూతవేటు దూరంలోనే స్మశానం. ఆ పక్కగా ఖాళీ వీధ...
పూర్తిగా చదవండి

స్వంత గూటికి ప్రస్థానం

Telugu నల్లమోతు శ్రీధర్
చాలా కాలంగా అనుకుంటూ ఎట్టకేలకు శ్రీధర్ సాంకేతికాలు తన స్వంత గూటికి చేరుకుంది. ఇక మీకు ఇష్టమైన అన్ని పోస్టులు ఇంక అందంగా, మెరుగ్గా ఇవ్వడానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ, మిమ్మల్నందరిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీ నల్లమోతు శ్రీధర్ http://computerera.co.in/blog/
పూర్తిగా చదవండి

Telugu gnana prasuna
సాహితీ ప్రపంచంలోని సహృదయులకు స్వాగతం,సుస్వాగతంతెల్లవారిలేస్తే ఎన్నో భావాలుమనసులో మొలకెత...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS