ఎవరి స్వేచ్చ? ఎవరి వాణిజ్యం? ఎవరికి సబ్సిడీ?
సామ్రాజ్యవాదం April 15th, 2008
నేను ముసుగులు బయట పడుతున్నాయి అని రాసిన పోస్టుపై వ్యాఖ్యానిస్తూ మిత్రుడు కిరణ్ లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు ఈ పోస్టు.
1) ముందుగా నేను అమెరికాలో పత్తి రైతులకు ఇచ్చే సబ్సిడీ గురించి ఉటంకించిన గణాంకాలు తప్పు అయి ఉండవచ్చునను కిరణ్ అభిప్రాయపడ్డాడు. ఈ అంకెలను నేను యు.ఎన్.డి.పి వారు ప్రచురించిన మానవాబ్ధివృద్ధి నివేదిక (Human Development Report) 2005 నుండి తీసుకున్నాను. కింద screenshot ఇచ్చాను.
["అభివృద్ధి" అనేది ఆ పదానికి మనం ఇచ్చే నిర్వచనం పై ఆధారపడి [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి