కె. సత్యవతి ‘’మా అమ్మ నీల ముచ్చట్లూ, జ్ఞాపకాలూ, వంటలూ..'’  పుస్తకం చిన్నదే. నీలమ్మ గురించి ఉన్నది 22 పేజీలే.  మిగతా పేజీలన్నీ వంటలే. రమామేల్కొటే గురించి పరిచయం అక్కర్లేదు. తన మాటల్లో కొంత, నీలమ్మ మాటల్ల్లో కొంత…పుస్తకం అంతా పరుచుకున్న జీవితం. 92 సంవత్సరాల పండుటాకు. తన చిగురు ప్రాయం నాటి ముచ్చట్లు, జ్ఞాపకాలు. చదువుతుంటే ఒక అనిర్వచనీయమైన అనుభూతి. అమ్మల గురించి కూతుళ్ళ అనుభవాలన్నీ ఒకేలా వుంటాయేమో.  మా అమ్మ అన్నపూర్ణ గురించి  అంతే గాఢంగా ‘మా అమ్మా ప్రకృతీ వేరు వేరుకాదు’ అని నేను [...]
పూర్తిగా చదవండి