Can't see Telugu? Learn here. More Questions? Ask here.

సమస్యాపూరణం తిరిగొచ్చింది

Telugu రాఘవ
రామనాథుడు చెప్పిన యీ సమస్యకి నా పూరణమిది:శా. ఆమోదాంకితచేల దివ్యహలయుక్తా రేవతీశా సుధీరామా రమ్...
పూర్తిగా చదవండి

నిజ జీవితంలో తెల్ల కాయితం

Telugu కొత్త పాళీ
నేను తెల్ల కాయితం కథా వస్తువుని ప్రకటించినప్పుడు ఒకరిద్దరు మిత్రులు అన్నారు, ఇంకా ఈ కాలంలో ఒ...
పూర్తిగా చదవండి

కృష్ణ శతకము

Books-Telugu vbsowmya
“కృష్ణశతకము” - టీకా తాత్పర్యసహితము అన్న బాలసరస్వతీ బుక్ డిపో వారి ప్రచురణ ని చిన్నప్పట్నుంచీ చూస్తూనే ఉన్నప్పటికీ ఎప్పుడూ చదవాలన్న కోర్కె కలుగలేదు. కారణం నాకు నా భాషా ప్రతిభపై ఉన్న భయం. ఎలాగో, టీకాతాత్పర్యమున్నా కూడా ఇవన్నీ నాకు అర్థం కావు అన్న ధీమా. కానీ, ఓ శుభముహుర్తాన చదవడం మొదలుపెట్టాక అర్థమైంది నా రెండో అనుమానం వట్టి అపోహ అని. దీనిలోని భాష చాలావరకు సరళంగా ఉంది. అర్థంకానిచోట ఎలాగో ప్రతిపదార్థం ఉంది. [...]
పూర్తిగా చదవండి

ధరలు పైపైకి ఎక్కడికి వెళతాయి?

ParamarthaSatyam, Telugu ఎన్.వేణుగోపాల్
ఎన్నికల సంవత్సరం మొదలయింది గనుక రాజకీయ పక్షాలన్నిటికీ ప్రజల మీద ఎక్కడలేని ప్రేమ పుట్టుకువస్తోంది. ప్రజాసమస్యల మీద ఆందోళనలకు దిగడమూ, ఆ సమస్యల పరిష్కారానికి చిట్కాలు తమదగ్గర మాత్రమే ఉన్నాయనీ, అవతలిపక్షం ఆ సమస్యలను పరిష్కరించజాలదనీ అనడమూ రోజురోజుకూ ధరల లాగ, పాపంలాగ పెరిగిపోతున్నాయి. లోక్ సభకూ, అనేక రాష్ట్రాల శాసనసభలకూ పద్ధతి ప్రకారం జరిగినా సార్వత్రిక ఎన్నికలు సరిగ్గా పన్నెండు నెలల్లోకి వచ్చేశాయి. మరికాస్త ముందుకు జరుగుతాయని కూడ అంటే ఏడెనిమిది నెలల లోపే జరగవచ్చుననీ [...]
పూర్తిగా చదవండి

ఇకిరు (1952)

ప్రపంచ సినిమా, సమీక్ష సౌమ్య
ఇకిరు అన్న జాపనీస్ సినిమా అకిరా కురసోవా తీసిన 1952 నాటి సినిమా. దీని గురించి ఇప్పటికే నవతరంగం లో ఓ పరిచయంతో కూడిన సమీక్ష వెలువడ్డాక కూడా మళ్ళీ ఇంకోటి రాయడం దేనికి? అన్న సందేహం మీకు కలుగవచ్చు. కానీ, నేను చెప్పదలుచుకున్నవి వేరు. అందుకని, నా తరపునుండి ఈ పరిచయం. కథావస్తువు గురించి చెప్పాలంటే - వతానబే ఒక ప్రభుత్వాధికారి. ప్రభుత్వ యంత్రాంగం లో గానుగెద్దులా పనిజేయడం తప్ప ఏమీ చేయడు ముప్ఫై ఏళ్ళపాటు. కథ [...]
పూర్తిగా చదవండి

మద్య మాంస భక్షణ గురించి…..

Telugu Dr.Pandu Ranga Sharma Ramaka
మద్య మాంస భక్షణ గురించి..... గతంలో నేను రాసిన వలసవాదం లో మ్లేచ్చ పద సందర్భంలో మాంస భక్షణ ప్రస్తా...
పూర్తిగా చదవండి

మహేష్ భూపతి (Mahesh Bhupathi)

టెన్నిస్...మహేష్ భూపత, వ్యక్తులు...మహేష్ భూప Kishor
మహేష్ భూపతి ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు--టెన్నిస్.మహేష్ భూపతి ఎన్ని గ్రాండ్‌స్లాం టైటి...
పూర్తిగా చదవండి

రామోజీరావు గారూ..ఇదేనా మీ నిశ్’పాక్షికత ‘…

Uncategorized tiyyanitenugu
అనుకోకుండా ఒక రోజు ఖమ్మం వెళ్ళాల్సి వచ్చింది.ఆ రోజు వుదయాన్నే ఎప్పటినుండో చదవటానికి అలవాటుపడ్డ ఈనాడు దినపత్రిక చేతుల్లోకి తీసుకుని చూస్తే..‘జిల్లాకు మిగిలింది చిల్లరే‘ అనే టైటిల్ తో వార్త కనిపించింది.ప్రధాన పేజిలో ఎ’లక్ష’న్ బడ్జెట్ అనే శీర్షికను పెట్టి,,ప్రతి జిల్లావార్తలలో మాత్రం..స్థానికులకు దక్కిందేమీ లేదు అనే భావనకలిగేలా ప్రతి జిల్లా ప్రజలను ఎలామభ్యపెట్టవచ్చో రామోజీరావు గారు తెలియ చేసారు.. ఆ నాటి ప్రతి జిల్లా వార్తలు చూడండి…ఇక్కడ క్లిక్ చెయ్యండి...   .. [...]
పూర్తిగా చదవండి

జోకానువాదం -41: మెరుపు దోపిడి

ఏవైనా, నవ్వులు నాగరాజా
న్యూయార్కు నగరంలో నడిచి వెళ్తున్న తాబేలును ఒక నత్తల బృందం నిలువునా దోచుకుంది. కలం కాగితం పట్టుకొన్న పోలీసు డిటెక్టివ్ ఏం జరిగిందో వివరించమని తాబేలును అడిగాడు. అయోమయపు చూపులతో ఆ తాబేలు ఇలా జవాబిచ్చింది, “ఏమీ తెలియడం లేదు, అంతా వేగంగా జరిగిపోయింది.”
పూర్తిగా చదవండి

యాభై ఒకటి

Telugu కొల్లూరి సోమ శంకర్
కస్తూరి మురళీకృష్ణ గారి బ్లాగులోని టపాకి వ్యాఖ్య రాయాలని మొదలుపెడితే, నాదో టపా అయి కూర్చుంది...
పూర్తిగా చదవండి

Conceptual Integrity - A case study of జల్సా

జల్సా నిజాయితి, భారతీయ సినిమా, విశ్లేషణ రాకేశ్వర రావు
జల్సా సినిమా నచ్చలేదని చాలా మంది యాంటీ ఫాన్సు అంటూనేవున్నారని చాలా మంది ఫాన్సుకు తెలిసినదే. దానికి కారణం సినిమా చెత్తగా వుండడం అని వారన్నా, మాకు అది నమ్మసక్యంగా లేదు. పవనం నటన, త్రివిక్రమం సంభాషణలు, ఇలియానా మఱియూ పార్వతీ మెలటను సొగసులు మొదలైనవి ఎన్నో వుండగా, ఈ సినిమా బాగోకపోవడమేమిటి అని. అలాంటి దృశ్య సంపదలతోఁ బాటు, రెండు మూడు కథలు, ఒక దానితో ఒకటి అల్లేసుకొని వుండడం; అత్యాధునిక కూర్పు సాంకేతికాలు; అర్భాటంగా [...]
పూర్తిగా చదవండి

జీవితం మనది.. కథనం మాత్రం భిన్నం..”అసంగత సంగతాలు”

కథ meeruchadivaaraa
ఎవరు సాహిత్య సృజనచేసినా జీవితాన్ని వదిలేసి ఏవేవో చెప్పడానికి ప్రయత్నిస్తే నేల విడిచి సాము గారడీ చేయడమే అవుతుంది. జీవితంలో ప్రతీదీ అనుభవించి నేర్చుకోవా లనుకోవడం మూర్ఖత్వం. ‘విన్నంత కన్నంత..’ అని భర్తృహరి ఏనాడో జీవన సూత్రం చెప్పాడు. జీవన మాధుర్యంలో రుచేకాదు జీవితాన్ని కొన్ని కీలక సూత్రాలు సైతం వినీ కనీ అనుభవించీ మాత్రమే కాక సాహిత్య అధ్యయనం ద్వారా కూడా నేర్చుకోవచ్చని మానవ చరిత్ర బోధిస్తోంది. అలా జీవితాన్ని అధ్యయనం చేయాలనుకునే వారికి కథా [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS