జోకానువాదం -41: మెరుపు దోపిడి
ఏవైనా, నవ్వులు April 16th, 2008
న్యూయార్కు నగరంలో నడిచి వెళ్తున్న తాబేలును ఒక నత్తల బృందం నిలువునా దోచుకుంది. కలం కాగితం పట్టుకొన్న పోలీసు డిటెక్టివ్ ఏం జరిగిందో వివరించమని తాబేలును అడిగాడు.
అయోమయపు చూపులతో ఆ తాబేలు ఇలా జవాబిచ్చింది, “ఏమీ తెలియడం లేదు, అంతా వేగంగా జరిగిపోయింది.”
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి