మహేష్ భూపతి (Mahesh Bhupathi)
టెన్నిస్...మహేష్ భూపత, వ్యక్తులు...మహేష్ భూప April 16th, 2008- మహేష్ భూపతి ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు--టెన్నిస్.
- మహేష్ భూపతి ఎన్ని గ్రాండ్‌స్లాం టైటిళ్ళను సాధించాడు--10 (డబుల్స్ 4, మిక్స్‌డ్ డబుల్స్ 6).
- మహేష్ భూపతి 1997లో సాధించిన ఘనత--గ్రాండ్‌స్లాం టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా అవతరించాడు.
- 1997లో మహేష్ భూపతి సాధించిన గ్రాండ్‌స్లాం టైటిల్--ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్.
- మహేష్ భూపతి 1997లో ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌ను ఎవరితో జతకట్టి సాధించాడు--జపాన్‌కు చెందిన రికా హిరాకి.
- డబుల్స్‌లో మహేష్ భూపతి అత్యున్నత ర్యాంకు--1.
- అత్యధిక డబుల్స్ గ్రాండ్‌స్లాం టైటిళ్ళను మహేష్ భూపతి ఎవరితో కలిసి సాధించాడు--లియాండర్ పేస్.
- 2006 దోహా ఏషియాడ్‌లో మహేష్ భూపతి ఎందులో పతకం సాధించాడు--టెన్నిస్ డబుల్స్.
- మహేష్ భూపతి ఏ రాష్ట్రానికి చెందినవారు--తమిళనాడు.
- మహేష్ భూపతి ముద్దుపేరు--హెష్.
పూర్తిగా చదవండి