• వివిధ దేశాలలో ఒలింపిక్ జ్యోతిని తిప్పే ప్రక్రియ ఎప్పుడు ప్రారంభించారు--1936 బెర్లిన్ ఒలింపిక్స్ సమయంలో.
  • ఒలింపిక్ జ్యోతిని ఎక్కడ వెలిస్తారు--గ్రీస్ లోని ఒలింపియా వద్ద.
  • ఒలింపిక్ జ్యోతిలో వాడే ఇంధనం--ప్రొపేన్.
  • బీజింగ్ ఒలింపిక్ టార్చ్ పొడవు--72 సెం.మీ.
  • బీజింగ్ ఒలింపిక్ జ్యోతి యాత్ర ఎన్ని రోజులపాటు సాగుతుంది--130 రో (21 దేశాలలో).
  • బీజింగ్ ఒలింపిక్ టార్చ్ రిలేలలో అనేక దేశాలలో ప్రతిఘటిస్తున్నవారు--టిబెటన్లు.
  • బీజింగ్ ఒలింపిక్ జ్యోతి రిలే భారత్‌లో ఎంత దూరం కొనసాగింది--2.3 కి.మీ.
  • భారత్‌లో బీజింగ్ ఒలింపిక్ టార్చ్ రిలేలో పాల్గొన్న ప్రముఖుల సంఖ్య--70.
  • భారత్‌లో టార్చ్ రిలేకు నేతృత్వం వహించినది--మిల్కాసింగ్.
  • బీజింగ్ ఒలింపిక్ టార్చ్‌ను భారత్‌నుంచి ఎక్కడికి తరలించారు--బాంకాక్.

పూర్తిగా చదవండి