నాలుగు నెలలుగా ఏం వ్రాయలేదు కదా. సరి ఇక్కడేదైనా నింపుదామని ఇలా... పద్యాలు ఈ నాలుగు నెల్లల్లో కొన్ని పద్యాలు వ్రాయవలసి వచ్చింది. వ్రాయకుంటే సమస్యల పాలవుతావని బెదిరిస్తే వ్రాయవలసివచ్చింది. వాటిని పొద్దులో అచ్చువేశారు. కానీ ఇక్కడ కూడా ఒక కాపీ వుంటే పోయిందేఁవుంది. పద్యాలు అనగా మీరు బెదరాల్సిందేఁవీ లేదు. నా తెలుగు స్వల్పంగా యీకు కాబట్టి, పెద్ద పెద్ద పదాలేమీ వుండవు. సమస్య - పూరణ రాజ్యశేఖరుండు
పూర్తిగా చదవండి