సినిమాలు చూసేవారు రకరకాలు. సరదాకి వారిని విశ్లేషిస్తే అన్న ఆలోచన వచ్చింది నాకు. ఇక చూసుకోండి మీరెందులో ఇముడుతారో ? సినిమా సినిమానే: వీరు అందరి కంటే ఎక్కువగా సినిమాలను ఎంజాయ్ చేస్తారేమో. సినిమా అంటే వీరికి ఒక వినోద సాధనం. అంతే. అంతకన్నా అందులో లాజిక్కులు పట్టవు, కథ ఉందా ? వేల మందిని ఆలోచింపచేస్తుందా ? అసలు సినిమా తీయడానికి దర్శకుడికి ఒక కారణం ఉందా ? లాంటి ప్రశ్నలు వీరిని వేధించవు. కావలసినంత


పూర్తిగా చదవండి