భజ భజ భాస్కరకుల సంజాతం
రామం శార్ఙ్గ ధనుర్ధర మేతమ్‌ (పల్లవి)

నిష్కామ భక్తి తపసాక్రీతం | జ్ఞానాగ్ని వచన తేజశ్శాతమ్‌ |
ధర్మస్ధాపనలోక విభాతం | సాక్షాన్నారాయణ మాయతమ్‌ ||

వాల్మీకి సుకవి కవితాగీతం | స్వాదర్శ కధా గంగాపూతమ్‌ |
హనుమద్భుజ పీఠాసననీతం | కేవలసాయక దశముఖ పాతమ్‌ ||

పట్టభిషేక సుర సమవేతం | వామాంకాసన సీతాప్రీతమ్‌ |
స్వచరిత గాయక కుశలవతాతం | సకల చరాచర సూత్ర ప్రోతమ్‌ ||

Download this bhajan sung by Shri Dattaswami here
పూర్తిగా చదవండి