స్నేహం - ప్రేమ
Telugu April 18th, 2008ఆత్మీయత, ఆప్యాయతల కలయిక స్నేహం
అనురాగం, ఆరాధనల మిలితం ప్రేమ....
అభిమానం పంచుతూ మనసుకు
అహ్లాదాన్నిచే చిరునవ్వుల జావళి స్నేహం
అనుబందాన్ని పంచుతూ మనసును
మైమరిపించే విరజాజుల పరిమళం ప్రేమ....
ఆనందాన్ని, బాధలని పంచుకుంటూ ఉన్న స్నేహం
దూరమైతే మనసుకు నరకం....
అనురాగాన్ని చవిచూస్తూ వెన్నంటి ఉన్న ప్రేమ
దూరమైతే బ్రతుకే నరకం.....
ప్రేమ , స్నేహం జీవితంలో భాగాలే కాని జీవితం కాదు....
తీపి,చేదుల కలయిక.... జీవితం
పూర్తిగా చదవండి