“ఎవరు ఏమైపోతే మాకేం”కథా నేపధ్యం:
manipur, north eastern states, కథల నేపధ్యం/వివరాలు April 18th, 2008
ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన మణిపూర్‌లో మానవ కల్పితమైన అనేక సమస్యలలో ఒకదాని చుట్టూ అల్లిన కథ ఇది. రోజూవారీ అవసరాలకి కావల్సిన అన్ని వస్తువులను మణిపూర్‌కి చేర్చాలంటే 39 నెంబరు నేషనల్ హైవే ద్వారానే రవాణా చేయాలి. ఈ కొండదారి తప్ప రవాణాకి మరో మార్గం లేదు. ఇంఫాల్ చేరాలంటే, ఘాట్‌రోడ్ మీదుగా నాగాలాండ్ గుండా ప్రయాణించాల్సుంటుంది. వ్యూహాత్మకమైన ఈ ప్రాంతాన్ని ఆసరగా చేసుకున్న కొన్ని సంఘ విద్రోహక శక్తులు దారి కాచి వాహనాల నుంచి డబ్బులు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి