Can't see Telugu? Learn here. More Questions? Ask here.

చందమామ కాఫీటేబుల్ బుక్ లేక 60th Year Anniversary Book లేక…

Telugu త్రివిక్రమ్ Trivikram

పూర్తిగా చదవండి

Conceptual Integrity – A case study of Bollywood Title Songs

Songs, bollywood, krazzy 4, క్రేజీ ౪, పాటలు, బాలీవుడ్, భారతీయ సినిమా, విశ్లేషణ రాకేశ్వర రావు
మొన్ననే అంశనిజాయితీ మీద ఒక పరిచయ వ్యాసం వ్రాయడం జరిగింది. అక్కడే జల్సా సినిమాగా ఒక చిన్న ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. నిజాయితీ లేని సినిమాని, లేదా ఏ ఇతర కళాఖండాన్నైనా, వస్తువునైనా అశ్వాదించడం, లేదా వాడడం చాలా కష్టం. ఉదాహరణకు, సియర్సు భవంతి రూపంలో గుళ్ళు కట్టలేము. అదే విధంగా ఓ నవీన కార్యాలయాల్ని కూడా ద్రవిడ గోపుర శైలిలో నిర్మించలేము. అంతెందుకు మతాన్ని బట్టి దేవస్థాన కట్టడం వుంటుంది.అలానే సినిమాలలో కూడా, [...]
పూర్తిగా చదవండి

టిబెట్టు (Tibet)

దేశాలు...టిబెట్టు Kishor
భౌగోళికంగా టిబెట్టును ఏ విధంగా వ్యవహరిస్తారు--ప్రపంచపు పై కప్పు.టిబెట్టు సంప్రదాయ రాజధాని--ల...
పూర్తిగా చదవండి

రామ పదాబ్జముల్

చిక్కు ముడి, పద్యం, శార్దూలం Giri
రానారె కడప కేంద్రం నుంచి వెలువరించిన సమస్యకి నా పూరణ ఇదిగో - రావణుడికి హనుమంతుని హితబోధ ఇది. శా. కామాగ్నుల్ హరియించి పోవు తృటిలో, కైంకర్య మందేనురా, రా, మాయమ్మను భక్తితత్పరుడవై రామయ్యకందించగా రా, మా రామ పదాబ్జముల్ కొలువరారా, కీర్తి మిన్నందురా నీ మాన్యంబిక లోకమందు వెలుగున్ దేదీప్యమానంబుగా
పూర్తిగా చదవండి

Dr. Seuss’ Horton Hears a Who – అనగా అనగా ఓ సినిమా

అనుభవాలు చరసాల
ఈస్టర్ ఆదివారం మాల్‌కు తీసికెళ్ళి ఈస్టర్ బన్నీ చూపెడతానని మా పిల్లలకు వాగ్దానం చేసివున్నా. ఆయితే తీరా మాల్‌కు వెళితే అది ఈస్టర్ సందర్భంగా మూసి వుంది. ఇకా మా అమ్మాయి గోల ఆపడం కోసం అయితే నేను మిమ్మలని ఓ మూవీకి తీసుకెళతా అన్నా, ఏదో ఒక పిల్లల సినిమా వుండక పోతుందా అని. తీరా అక్కడికి వెళితే చిన్నపిల్లలు చూడగల సినిమా ఇది (Dr. Seuss’ Horton Hears a Who) ఒక్కటే. చిన్న విషయాలకు వాగ్దానభంగం [...]
పూర్తిగా చదవండి

అంతర్జాలంలో తెలుగు వెలుగులు

వర్తమానం చరసాల
ఏప్రిల్ తెలుగునాడి (అమెరికాలో తెలుగు మాస పత్రిక)లో సంపాదకీయం “అంతర్జాలంలో తెలుగు వెలుగులు” గురించి సంపాదకులు జంపాల చౌదరి గారు రాశారు. అలాగే ఇంతకు ముందు ఈనాడు ఆదివారంలో వచ్చిన “అంతర్జాలంలో తెలుగు వెలుగులు” వ్యాసాన్ని పునర్ముద్రించారు. ఈ సంతోష సమయంలో అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి అవిరళ కృషి చేస్తున్న నెజ్జనులకూ, బ్లాగరులకూ, వికీ వీరులకూ నా వందనాలు. –ప్రసాద్
పూర్తిగా చదవండి

ది హాపెనింగ్-ఫస్ట్ లుక్

ప్రత్యేకం, వీడియో శిద్దారెడ్డి వెంకట్
సిక్స్త్ సెన్స్ తర్వాత మనోజ్ నైట్ శ్యామలన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ signs, unbreakable, village సినిమాలు ఫర్వాలేదన్నట్టుగా వుంటాయి. సినిమా చివర్లో వచ్చే ‘ట్విస్ట్ ఇన్ ది టేల్’ తో మొదటి నాలుగు సినిమాలు తీసిన శ్యామలన్, ఐదో సినిమా Lady in the water తో ’ట్విస్ట్’ లేకుండా స్ట్రైట్ ఫార్‍వర్డ్ కథనంతో ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమాకూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఇప్పుడు తాజాగా తన కొత్త సినిమా The [...]
పూర్తిగా చదవండి

వసంతమా ఎపుడొచ్చావు నువ్వు??

కవితలు జాన్‌హైడ్ కనుమూరి
అప్పటిదాకా భయపెట్టిన చలిదుప్పటి దులిపి పారిపోతున్న వేళచికురాకుల వగరు తిన్న కోయిలకుహు కుహు ...
పూర్తిగా చదవండి

డా. అంబేద్కర్, బాబూ జగజ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా దార్ల ప్రసంగం

hcu, దళిత, ప్రసంగాలు, వీడియోలు డా.వి.ఆర్ . దార్ల
18-04-2008 న దళిత స్టూడెంట్స్ యూనియన్‌ వారు సెంట్రల్ యూనివర్సిటీలో డా. అంబేద్కర్, బాబూ జగజ్జీవన్‌ రా...
పూర్తిగా చదవండి

instrumental music

Telugu Suneel
ఈ క్రింది లింక్ ద్వారా షేక్ చిన్న మౌలాన గారి వాయిద్య సంగీతం(నాదస్వరం)ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.h...
పూర్తిగా చదవండి

బాబోయ్ దెయ్యం – సాస్కెన్ కి వచ్చిన కొత్త కష్టం

devil, faith, sasken Chaks
బెంగళూరు లో వున్న టాప్ టెలీకామ్ కంపెనీ "సాస్కెన్ (Sasken) టెక్నాలజీస్" కి పాపం కష్టాల మీద కష్టాలు. క...
పూర్తిగా చదవండి

పాపం ద్రావిడ్!

Uncategorized కస్తూరి మురళీకృష్ణ
కొందరి అద్రుష్టం ఇంతే.వాళ్ళకు ప్రతిభ వుంటుంది కానీ ఎవ్వరూ గుర్తించేందుకు ఇష్ట పడరు.కానీ,అందరికీ వారి అవసరం వుంటుంది.అలాగని,వారి ప్రతిభ చూపించుకునే అవకాశం వస్తే,చిత్తుగా దెబ్బ తింటారు.అటువంటి దురద్రుష్టవంతుల్లో అగ్రస్థానం రాహుల్ ద్రావిడ్ దే. రాహుల్ ఎప్పుడు బాగా ఆడినా అందరి ద్రుష్టి,వేరే మరో ఆటగాడిపయిన వుంటుంది.మొన్నకూడా,రాహుల్ పది వేల పరుగులను,సెహ్వాగ్,మూడు వందలు మింగేసాయి.అందరి ద్రుష్టి ప్రధానంగా,సెహ్వాగ్ పయినే వుండి పోయింది.ఇతర టెస్ట్ ఆటల్లో కూడా,అందరూ పిచ్చి షాట్లు కొట్టి అవుటయితే,రాహుల్ కు మాత్రం ఎవరయినా ఆడలేనంత అద్భుతమయిన బంతులొచ్చాయి.ముఖ్యంగా,అహ్మదాబాద్ [...]
పూర్తిగా చదవండి

భలే భలే ఇలియానా

కబుర్లు, సినిమా నాగరాజా
నిన్న రాత్రి వచ్చింది ఈ ప్రోగ్రాం.ఏంఖర్: ఈ సినిమా లో మీ క్యారెక్టర్ ఏమిటి?ఇలియానా: నాది చాల బబ్లి క్యారెక్టర్ (సైడ్ లో వ్రేలాడుతున్న జుట్టు మొహం మీద పడకపోయినా సరే చేతితో వెనక్కి తోసుకుంటూ.. మళ్ళీ గట్టిగా తోస్తే ఎక్కడ వెనక్కి వెళ్ళిపోయి ముందరకి రాదో అన్నట్టు, కొంచెం తోసీ తోయ్యనట్టు గా లైట్ గా).ఏం: How did you enjoy acting in the movie?ఇలి: I enjoyed a lot.ఏం: మీరు తెలుగు లో చాలా సినిమాలు చేసేసారు
పూర్తిగా చదవండి

ఏన్యువల్ డే – ౨

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

వెన్నెల సంగీతం

Telugu నాగరాజా
వెన్నెల రేయి.. సన్నని దారి.. దారికిరువైపులా గుబురుగా పెరిగినచెట్లు.. గాఢాంధకారం. కానీ దారిన మాత...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS